Nayanatara : ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ అయినటువంటి జీ స్టూడియోస్ అధికారికంగా లేడీ సూపర్ స్టార్ 75 నయనతార తో కొత్త మూవీ ని ప్రకటించడం జరిగింది. ఇటీవల దర్శకుడు విగ్నేష్ శివన్ తో పెళ్లి తర్వాత సినిమాలకి స్వస్తి పలుకుతుందని బయట ప్రచారం జరిగింది. ఇప్పటివరకు తన ఒప్పుకున్న ప్రాజెక్టు వరకి మూవీలు తీసి తర్వాత కి పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్తున్నట్లు ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.
ఈ రూమర్లన్నిటికీ లేడీ సూపర్ స్టార్ 75 సినిమాను జీ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించడం తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా నయనతార టైటిల్ రోల్ లో యాక్టింగ్ చేయనున్నది. ఈ సినిమాని త్వరలో సెటిస్ఫైకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించడం జరిగింది. ఈ సినిమా ప్రకటనతో ఎన్ని రోజులు వచ్చిన రూమర్స్ అన్నిటికి చెక్కు పెట్టినట్లు అయ్యింది. నయనతార తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాలలో తన నటనతో మరియు తన అందంతో మంచి పేరు తెచ్చుకుంది.
Nayanatara : ఇప్పుడు ప్రకటనతో అన్ని రూమర్స్ కి చెక్.
నయనతార ఇప్పటివరకు 74 సినిమాల్లో నటించింది. విగ్నేష్ శివన్ డైరెక్టర్ పెళ్లి అయిన తర్వాత సినిమాలకి స్వస్తి చెప్తుంది అనుకున్నా ఈ భామ ఈ సినిమా ప్రకటనతో మళ్లీ ట్రాక్ లోకి రానుంది. విగ్నేష్ శివన్ నానుం రౌడీ తాన్ అనే సినిమాలో నయనతారతో డైరెక్టర్ గా పని చేయడం జరిగింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే. జూన్ 9న వీరు ఇరువురు వివాహక బంధంతో ఒకటయ్యారు.
Announcing #ladySuperstar75 ????
Zee Studios is excited to collaborate with #Nayanthara for her 75th film! ????????
The shoot will begin soon! ????#Jai #SathyaRaj @Nilesh_Krishnaa @dineshkrishnanb @tridentartsoffl @Naadstudios pic.twitter.com/nVVCnLek83— Zee Studios (@ZeeStudios_) July 12, 2022