Categories: entertainmentNews

Tamannaah : ఏడాది పాటు సరైన పార్టనర్ తో ఉంటే చాలు నాకు.. డేటింగ్ పై తమన్నా సంచలన వ్యాఖ్యలు

Tamannaah : తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 15 ఏళ్ల నుంచి తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది తమన్నా. హ్యాపీ డేస్ సినిమాతో తన కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అంతకుముందు రెండు మూడు సినిమాల్లో కనిపించినా తనకు అంతగా గుర్తింపు రాలేదు. తమిళంలో కంటే కూడా తెలుగులోనే తనకు హ్యాపీ డేస్ సినిమా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

tamannaah bhatia wants plan b video viral

తెలుగులో ఒకానొక దశలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది తమన్నా. ఇప్పటికీ తన క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. తన కెరీర్ లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి పలు ఇండస్ట్రీలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. ప్రస్తుతం తమన్నా సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ ల వైపే మొగ్గు చూపుతోంది. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ తో కలిసి ప్లాన్ ఏ, ప్లాన్ బి అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

Tamannaah : మ్యాచ్ మేకర్ గా కనిపించనున్న తమన్నా

ఈ వెబ్ సిరీస్ లో తమన్నా ఒక మ్యాచ్ మేకర్ గా కనిపించబోతోంది. ఇది రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. అయితే.. తాజాగా టెండర్ ఇండియాను ప్రమోట్ చేసిన తమన్నా.. తనకు ప్లాన్ బీ అంటే ఇష్టమని.. ఏడాది పాటు సరైన పార్టనర్ తో ఉంటే చాలు అని.. డేటింగ్ పై తన మనసులోని మాటను బయటపెట్టింది తమన్నా. కారులో వెళ్తుండగా టిండర్ యాంకర్.. తమన్నాను రెండు ప్రశ్నలు అడుగుతుంది. ప్లాన్ ఏ, ప్లాన్ బీ.. రెండు ప్రశ్నలు అడుగుతుంది. ప్లాన్ ఏ అంటే ఏ పార్టనర్ లేకుండా ఐదు సంవత్సరాలు ఒంటరిగా ఉండాలి. ప్లాన్ బీ అంటే ఏడాది పాటు పర్ ఫెక్ట్ పార్టనర్ తో ఉండాలి.. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు అని అడగడంతో ఏమాత్రం ఆలోచించకుండా టక్కున ప్లాన్ బీ అని చెప్పేసింది తమన్నా. అంటే.. తనకు సరైన పార్టనర్ దొరికితే వెంటనే డేటింగ్ కు ఓకే చెప్పేలా ఉందన్నమాట.

Nani

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago