Tamannah : తమన్నాకి అదొక్కటి అర్జెంటుగా కావాలంట… లేకుంటే చాలా కష్టమే…

Tamannah : మిల్క్ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆమె అందంతో ఇంకా తన డాన్స్ మరియు యాక్టింగ్ తో తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఈమె కెరియర్ ముగిస్తుంది అన్న ప్రతిసారి ఏదో ఒక హిట్టుతో మళ్లీ తన హవాను కొనసాగించుకుంటూ వస్తుంది. ఎన్ని సంవత్సరాల తన సినిమా కెరియర్ లో ఎప్పుడు బిజీగానే ఉంటూ వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చింది తమన్నా. ప్రస్తుతం కూడా జైలర్ మూవీలో రజనీకాంత్ తో మరియు భోళా శంకర్ మూవీ లో చిరంజీవితోను ఇద్దరూ సూపర్ స్టార్లతోనే చేస్తుందంటే చెప్పుకోవచ్చు ఆమె సక్సెస్ రేట్.

అయితే తమన్నాకు ఆఫర్లు వస్తున్నప్పటికీ సినిమాలు చేస్తున్నప్పటికీ బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ టాప్ హీరోయిన్ హోదాని ఇంతవరకు దక్కించుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు కొనసాగాలి అంటే కచ్చితంగా ఇప్పుడు ఈమెకి హిట్టు కావాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. హీరోయిన్ గానే కాకుండా వెబ్ సిరీస్ లో నటిస్తూ ఇంకా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ మరియు ఐటెం సాంగ్స్ లో కూడా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈమె చేసే ప్రతి సినిమాను అందాల ప్రదర్శనకు కొదవే ఉండదు. ప్రస్తుతం తమన్నా చేస్తున్న రెండు సినిమాలు తప్ప తర్వాత ఆమె చేతిలో ఎటువంటి సినిమాలు లేవు.

Tamannah : తమన్నాకి అదొక్కటి అర్జెంటుగా కావాలంట…

Tamannah needs urjent movie hit for his career grow
Tamannah needs urjent movie hit for his career grow

గతంలో లాగానే ఒక్క సినిమా హిట్ కొట్టి మరి తర్వాత సినిమా అవకాశాలు సంపాదిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక్క విజయం పడితే తప్ప మళ్ళీ కంటిన్యూ ఛాన్సెస్ చాలా తక్కువ అని సినిమా విశ్లేషకులు చెప్తున్నారు. అంటే భోళా శంకర్ గాని లేదా జైలర్ కానీ ఈ రెండు సినిమాల్లో కచ్చితంగా హిట్ వచ్చి తీరాలి ఏ ఒక్కటి సెక్స్ అయినా మళ్లీ రెండు మూడు సంవత్సరాలు తమన్న వెనక్కి తిరిగి చూసుకుని పని ఉండదు అంటున్నారు.