Viral Video: మనం రోజూ ఎన్నో వింతలు చూస్తూ ఉంటాం అందులో మనకు చాలా వరకు నవ్వుంతెప్పించేవి ఉంటాయి. అదేవిధంగా జంతువులు చేసే ఫన్నీ వీడియోస్ చాలా ఉంటాయి. ఇవి కూడా చాలా హాస్యం గా ఉంటాయి, మరికొన్ని బయన్ని కలిగించేవి లా ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయే కుక్క గుర్రాన్ని కౌబాయ్ లా స్వారీ చేస్తూ అందరి నవిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారి అందరినీ నవ్విస్తుంది.
ఉన్న ఫన్నీ వీడియో పావ్ పెట్రోల్ అనే టాగ్ లైన్ తో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో హాస్యాస్పదంగా ఉంది మరియు అన్ని రకాలుగా వైరల్‌గా మారింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. మూడు వేర్వేరు వీడియోల సంకలనం అయిన ఈ వీడియో, కుక్క గుర్రపు స్వారీ చేస్తూ సిటీ అంతటా దూసుకుపోతున్నట్లు మరియు ట్రాఫిక్ పాయింట్‌లో ఆగిపోతున్నట్లు చూపిస్తుంది.
Viral Video : కౌబాయ్ లా కుక్క గుర్రపు స్వారీ.

కొన్ని రోజుల క్రితం షేర్ చేయబడినప్పటి నుండి, వీడియో లక్షల వ్యూస్ మరియు లైక్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారి నెటిజన్లను అలరిస్తుంది. మీరుకూడా ఒక లుక్ వేసి ఆనందించండి.