best-foods-for-good-sleep
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి. ఎందుకంటే మనం తీసుకునే ఆహార అలవాట్లతోనే నిద్రకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్యను ఎదుర్కొనేవారు అనారోగ్యానికి ఎక్కువగా గురవుతుంటారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం వలన హాయిగా నిద్రపోవచ్చని ,సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.
మనం రాత్రి భోజనం తీసుకున్న తర్వాత నిద్ర వస్తుందంటే మన శరీరం విశ్రాంతి కోరుకుంటుందని అర్థం. అందుకే రాత్రి సమయంలో మంచిగా నిద్ర పోవాలంటే తేలికైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి మన శరీరం విశ్రాంతి దశలో ఉంటుంది కాబట్టి తేలికైన ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. అలాగే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన మంచి నిద్ర పొందవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. అయితే మెలోటోనిన్ అనే రసాయనం మన నిద్రను ప్రభావం చేస్తుంటుంది. దీనికోసం ఓట్స్ వంటి మంచి పోషకాహారాలను తీసుకోవాలి.
అలాగే కొన్ని రకాల విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా కలిగిన ఆహారాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా కలిగి ఉన్న అరటి పనులను తినడం వలన సరిగ్గా నిద్ర పడుతుందని పరిశోధన లో కూడా వెళ్లడైంది. దీనితో పాటు కొన్నిరకాల ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ముఖ్యంగా పాలు ఓట్స్ గుడ్డు ప్రతిరోజు తీసుకునేవారు సరైన నిద్రను పొందగలుగుతున్నారని చాలా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అందుకే ప్రతిరోజు పడుకునే ముందు గ్లాస్ పాలు తాగితే నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు. ఇక పాలలో ట్రిప్టో ఫార్మా అనే అమౌంట్ యాసిడ్ ఉంటుంది. దీని కారణంగా సంతృప్తిగా నిద్రను పొందవచ్చు.
గమనిక : పైన పేర్కొనబడిన కథలన్నీ ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం.యువతరం దీనిని ధృవీకరించలేదు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…
Health Tips : ప్రస్తుత కాలంలో చాలామంది పురుషులు ఎదుర్కునే అతిపెద్ద సమస్య అంగస్తంభన. ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు…