Categories: healthNews

Health Tips : చేపలను రోజు తినడం వల్ల కలిగే ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు మీకోసం..

Health Tips : చాపలు అంటే చాలామంది ఇష్టపడతారు. చాపలు తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. వర్షాకాలంలో చేపలు పుష్కలంగా లభిస్తాయి. వాతావరణం చల్లగా ఉంది… ఇలాంటి సమయంలో వేడివేడిగా చాపల పులుసు చేసుకొని తింటే ఎంత మజా ఉంటుందో తెలుసు కదా… కొందరు చేపల పులుసుని ఇష్టపడతారు. మరికొందరు వేపుడుని ఇష్టపడతారు. వేపుడు కంటే చాపల పులుసు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇలా వారంలో రెండుసార్లు ఏదో ఒక రూపంలో చేపలను తీసుకుంటే అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రోజు చేపల తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని అమెరికన్ జనరల్ ఆఫ్ కార్డియాలజీలో అధ్యయన వివరాలను ప్రచురించారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు చేపలను తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని అమెరికన్ సైంటిస్టులు ఓ పరిశోధనలో వెళ్లడించారు. చేపల్లో ఉండే ఓమైగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజ రైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాలలో ఎటువంటి అడ్డుకులు ఏర్పడకుండా. గుండె జబ్బులు రాకుండా రక్షణ కలిగిస్తాయి. చేపల్లో ఓమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు వివిధ రకాల కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే నోటికి ఆన్సర్, గొంతు క్యాన్సర్, పెద్ద పేగు, పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సల్ రాకుండా ఉండాలని అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినిక్ అధ్యయ వివరాలను తెలియజేశారు.

Health Tips : చేపలను రోజు తినడం వల్ల కలిగే ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు మీకోసం..

Here are five amazing benefits of eating fish a day for you

జ్ఞాపకశక్తిని పెంచడంలో చేపలు కీలక పాత్ర పోషిస్తాయి. జ్ఞాపక శక్తి సమస్యతో బాధపడుతున్న వారు చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. స్త్రీలలో ఋతుక్రమం సరిగా ఉండాలన్న… ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న తరచు చేపలను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చేపలను రోజు తినడం వల్ల వాటిల్లో ఉండే సెరోటోనిక్, డోపమైన్ అనే హార్మోన్లు డెకరేషన్ ని తగ్గిస్తాయి. రోజు ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టులు పరిశోధనలో తెలుపుతున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago