Samantha-Vijay : హీరోగా విజయ్ దళపతి సమంత విలన్ గా సమంత వీరిద్దరూ పోటీ పడబోతున్నారా? వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్నట్లు వార్తలు గట్టిగానే వస్తున్నాయి. అయితే కోలీవుడ్లో విజయ్ దళపతి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు, విజయ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూలు రాబడుతున్నారు. ఇప్పుడు ఈ హీరో టాలీవుడ్ ను టార్గెట్ గా తీసుకున్నారు. తెలుగు తమిళం లాంగ్వేజెస్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా వారిస్ లో నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేయడానికి రెడీగా ఉన్నారు. వీరిద్దరి కలిసి ఒకప్పుడు మాస్టర్ లాంటి మంచి హిట్ సినిమాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు వేయడం సాధారణమే, ఇంకొక విషయము ఏంటి అంటే దీనిలో హీరోయిన్ సమంత నటిస్తున్నట్లు వార్త వీరిద్దరూ కలిసి ఇంతకుముందు కొన్ని సక్సెస్ను అందుకున్న సినిమాలు మోర్సల్ ,తెరి, కత్తిలాంటి సినిమాలు అని తెలిసిందే.
Samantha-Vijay : విజయ్ దళపతి తో నెగిటివ్ రోల్ లో సమంత

హీరోయిన్ సమంత నాగచైతన్యకు డివర్స్ ఇచ్చిన తర్వాత చాలా బోల్డ్ రోల్స్ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అంట. అని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ అమ్మడు పుష్పా సినిమాలో చేసినా పాట యూత్ నీ అల్లాడిస్తుంది. అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు యశోద శకుంతల లాంటి నటి సెంట్రిక్ స్టోరీ సినిమాలలో నటిస్తున్నారు. అలాంటిది హీరో విజయ్ 66 సినిమాలలో విజయ్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో నటించడానికి, రెడీగా ఉన్నట్లు కోలీవుడ్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.