Categories: entertainmentNews

Tamanna : స్టేజ్ పై తమన్న చేసిన పనికి అందరూ షాక్.. వైరల్ అవుతున్న వీడియో…

Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె నటనకు మరియు డాన్స్ కు ఇంకా అందాల ఆరబోతకు మీ అమ్మడు ఏమాత్రం తగ్గదు. ఎఫ్2,  ఎఫ్3 సినిమాలలో హీరోయిన్గా నటించి విజయాన్ని అందుకున్న ఈ భామ ప్రస్తుతం మంచి స్పీడ్ లో ఉంది. తమన్నా ప్రస్తుతం అందరిచే ప్రశంశలు అందుకుంటుంది. రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగిన ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో జరిగిన అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా వెళ్లడం జరిగింది. ఆ అవార్డు ఫంక్షన్లో స్టేజ్ పై వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకునేలా చేసింది.

ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ఈవెంట్ నిర్వాహకులు మొదట అతిథిగా పాల్గొన్న తాప్సీ పన్ను తమ జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా తాప్సి చెప్పులు ధరించి జ్యోతి తవర్ణ దక్షిణాది సంస్కృతి ఉట్టిపడే విధంగా సౌత్ ప్రజలు గర్వించే ఈ విధంగా చెప్పులను పక్కకు విడిచి దీపం వెలిగించడం జరిగింది. అప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ తనను ఈ విధంగా ఎందుకు చేశారు అని అడగగా ఇది దక్షిణాది సంస్కృతి అంటూ తమన్న బదిలివ్వడం జరిగింది.

Tamanna : స్టేజ్ పై తమన్న చేసిన పనికి అందరూ షాక్..

Tamanna takes off her shoes while lamp hosting video viral

ఎందుకు రాను దీనికి సంబంధించిన వీడియో తమన్నా ఫ్యాను ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అందరితో పంచుకున్నారు. ఇది చూసిన మెడిసిన్లు తమన్నా సంస్కృతికి ఫిదా అవుతున్నారు. తమన్నాకు దక్షిణాది నేర్పించింది ఇదే అంటూ ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనల్ని గొప్పగా నిలబెడతాయని ఆమెపై మెడిసిన్లు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటే వైరల్ గా మారి తమన్నా ప్రదర్శించిన తీరుకు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago