Ravi Teja : తెలుగు ఇండస్ట్రీ లోనే గొప్పగా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ విక్టరీ వెంకటేష్ గా పేరు ప్రఖ్యాతులు పొందాడు. తను ఎన్నో సినిమాలు చేసి ఇ హిట్ల మీద హిట్లు కొట్టాడు. కొన్ని నంది అవార్డులు కూడా వచ్చాయి. కొంతమంది హీరోయిన్లు కూడా విక్టరీ వెంకటేష్ ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సురేష్ ప్రొడక్షన్ లోనే ఎక్కువగా తను చిత్రాలను చేస్తూ ఉంటాడు. వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరు కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వహించారు. ఈ మూవీ విజయవంతం అవడం తో నే ఇంకా భారీ మల్టీస్టారర్ లో ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్ మల్టీ స్టార్ లతో సినిమాలు చేస్తే ఎంతో పెద్ద హిట్లు కొడుతున్నారని ఇద్దరు హీరోలతో సినిమాలు చేయడానికి చాలా ఓపికగా ఉన్నారు శ్రీకాంత్ అడ్డాల.
తెలుగు ఇండస్ట్రీతో పాటు దక్షిణ ఇండియా లో కూడా మల్టీ స్టార్ సినిమాలను అభిమానుల ముందుకు తీసుకురావాలని కొందరు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నారు. విక్టరీవెంకటేష్ గారు చేసిన సినిమాలు ఎఫ్2 ,ఎఫ్3, గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుఇలాంటి సినిమాలన్నీ మంచి హిట్ కొట్టాయి. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ తన కూడా ఎన్నో సినిమాలు చేసి మంచి సక్సెస్ ను అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు ప్రేక్షకులను ఎంతగా అభిమనిచారో అందరికీ తెలిసిందే. రవితేజ ఈ సినిమాలో తను చేసిన డుయెల్ రోల్ ఎంత లా పర్ఫార్మెన్స్ చేశాడో అందరికీ తెలిసిందే.
Ravi Teja: మస్ మహరాజ రవితేజ తో వెంకటేష్ మల్టీ స్టారర్.

ఇలాంటి హీరో అండ్ విక్టరీ వెంకటేష్ గారు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. అని నెటిజన్ల టాక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్రహ్మోత్సవం కొత్త బంగారులోకం ఈ సినిమాలుతో పేరొందిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల లోని మాస్ మహారాజా రవితేజ విక్టరీ వెంకటేష్ ఇద్దరు కలిపి ఒక సినిమాలో చూపించబోతున్నారు అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కలిస్తే ఇంకా బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే. విక్టరీ వెంకటేష్ గారికి ఆల్రెడీ కథ వినిపించారు రవితేజ గారికి వినిపించాలని అనుకుంటున్నారు శ్రీకాంత్ అడ్డాల.