Do you know why Pulihora is offered as an offering
Devotional : ప్రసాదం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది పులిహోర .ఈ పులిహోర అంటే అందరికీ ఇష్టమే. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పులిహోరని ఇష్టంగా తింటారు. పులిహోరను పూజ చేసేటప్పుడు భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తాం. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు మాత్రమే ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. అజ్ఞాతవాసంలో పాండవులు రకరకాల వేషాలను వేశారు. పాండవుల్లో భీముడు వంటవాడిగా వేషం వేసి రకరకాల వంటలను ఉండేవాడు. అలా వండిన వంటల్లో పులిహోర ఒకటి. ఈ సంగతి మనకు పురాణ కథల ద్వారా తెలిసింది.
కొత్త కొత్త రుచులు కనుగొన్న తెలుగు వారు ఈ వంటకానికి పులిహోర అని పేరు ప్రారంభించారు. కొంతమంది చోళుల పరిపాలన చేస్తున్న సమయంలో తమిళనాడు ,కర్ణాటక ప్రాంతాలలో దైవానికి ఆరగింపు చర్యగా ఉత్తమ జాతి పువ్వులను, పండ్లను, తినుబండారాలను పెట్టడం ఒక ఆచారంగా ఉండేదట. ప్రత్యేకంగా శ్రీ వైష్ణవులు, అయ్యంగారు, ఈ ఆచారాన్ని ప్రారంభించి అందరికీ తెలియజేయడంతో వివిధ ప్రాంతాలు వారు కూడా ఈ ఆరగింపు చేరెను ప్రారంభించారు.
ఆ తర్వాత కాలంలో పులిహోరను దేవునికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు పంచడం అక్కడ నుండి ప్రారంభమైనది. పులిహోరలో శూభానికి ,ఆరోగ్యానికి సూచికగా ఉండే పసుపుని వాడుతారు. అందువల్ల ఇది ఆధ్యాత్మిక పరంగాను మరోవైపు ఆరోగ్యపరంగాను ఉపయోగపడుతుంది. హిందువుల సాంప్రదాయంలో పులిహోరను పండితులు దైవ ఆహారంగా చెప్పటంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో పులియోగరే అని మన రాష్ట్రంలో పులిహోర అని పేరు పొందింది. పులిహోర అంటే దేవుని ప్రసాదంగా కళ్ళకు అద్దుకొని తినాలి అనే ప్రచారం పొందింది. ప్రతి దేవాలయాలలో పులిహోరని ప్రసాదంగా భక్తులకు పంచి పెడతారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…