Categories: devotionalNews

Zodiac Signs : కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు, అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : ఆగస్టు నెల 2022 కర్కాటక రాశి వారికి గ్రహ స్థితి ఏవిధంగా ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం.. మేషరాశిలో కుజుడు, రాహువు కలసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలోనే ఉన్నట్లు వంటి శుక్రుడు ఏడవ తేదీ నుండి కర్కాటకంలోకి వస్తారు. అదేవిధంగా కర్కాటకంలోనే ఉన్నటువంటి రవి 16వ తేదీ నుండి సింహంలోకి వెళ్తాడు సింహంలో ఉన్న బుధుడు చంద్రులు కలిసి ఉన్నారు ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహరాశిలో ఉండి, తర్వాత కన్య రాశిలోకి వెళ్తాడు.

అలాగే వృశ్చికంలోని కేతువు మకరంలోని వక్రరించిన అటువంటి శని మీనరాశిలో వక్రించినటువంటి గురువు ఉన్నారు. ఈ కర్కాటక రాశి వారికి: ఈ రాశి పైన ఒకరించిన గురువు యొక్క దృష్టి ఉన్నది. కాబట్టి వీరు చేసే దేవుడి పూజలో కానీ, బ్యాంకు కి సంబంధించిన విషయాలలో కానీ కుటుంబ సంబంధించిన విషయాలలో కానీ కొన్ని ఒత్తిడికి గురి అవ్వాల్సి వస్తుంది. అలాగే వైద్య రంగంలోని, ప్రభుత్వం సంబంధించిన విషయాలలో చేస్తున్న ప్రయత్నాలు పలుస్తాయి. అలాగే కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే ఏడవ తేదీ నుండి కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి.

Zodiac Signs : కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు, అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

horoscope July 2022 Zodiac Signs for Cancer

కానీ అమ్మ లేదా అత్త నుంచి కొన్ని ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో మంచి అనుకూలతను పొందుతారు.
ఈ రాశి వారి యొక్క సంతానానికి ఉద్యోగ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే రుణ సంబంధించిన విషయాలలో ప్రయత్నాలు,జరిగినట్లే జరిగి మళ్లీ ఆగిపోతాయి. అలాగే వివాహం కు సంబంధించిన విషయాలలో కొన్ని ఇబ్బందులతో సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తుంది. వివాహానికి సంబంధించిన కొన్ని చిక్కులు తొలగాలి అంటే మీరు శని భగవాన్ ని దగ్గర, దీపారాధన చేయాలి. అలాగే దీపారాధన కోసం నూనెను దానం ఇవ్వండి.

అదేవిధంగా ఉద్యోగాలు కోసం చేసే ప్రయత్నాలు వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. గతంతో పోల్చుకుంటే ఈ మాసంలో ముందుకి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు కి అన్ని విధాలుగా విజయాలను పొందాలంటే రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఒక చెంబులో నీళ్లను తీసుకొని దానిలో పసుపు కుంకుమ గంధం కొంచెం వేసి ఆ చెమ్మును పట్టుకొని11 ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. చెట్టుపై కొంచెం కొంచెంగా నీరు చల్లుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన కొన్ని అపజయాలు అన్ని తొలిగిపోయి, మీకు అన్ని మంచి విజయాలని పొందుతారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago