Categories: devotionalNews

Zodiac Signs : సింహ రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఎలా ఉన్నాయంటే..

Zodiac Signs : ఆగస్టు నెలలో 2022 సింహ రాశి వారికి గ్రహస్తి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేషరాశిలోనే కుజుడు, రాహువు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలోని ఉన్నటువంటి శుక్రుడు ఏడవ తేదీ నుండి కర్కాటకంలోకి వస్తారు. అదేవిధంగా కర్కాటకంలో ఉన్నటువంటి రవి 16వ తేదీ నుంచి సింహంలోకి వెళ్తాడు. సింహం లో ఉన్న బుధుడు, చంద్రులు కలిసి ఉంటారు. ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహరాశిలో ఉండి తర్వాత కన్యా రాశిలోకి వెళ్తాడు.

అలాగే వృశ్చికంలోని కేతువు మకరంలోని ఒకరించినటువంటి శని మీనరాశిలో ఒకరించినటువంటి గురువు ఉన్నారు. సింహ రాశి వారికి,: ముఖ్యంగా ఈ దేశాల వలన మీకు ధనం వచ్చే యోగం బాగా కనిపిస్తోంది.
అలాగే ఈ రాశి వారికి పేరు, ప్రఖ్యాతలు అలాగే ప్రశంసలు కూడా దక్కుతాయి. అలాగే 16వ తేదీ నుండి ఉద్యోగానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన ప్రయత్నాలు పలుస్తాయి. 21వ తేదీ తర్వాత కొత్తగా పెట్టాలి అనుకున్న బిజినెస్ లు ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. అయితే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Zodiac Signs : సింహ రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఎలా ఉన్నాయంటే..

horoscope July 2022 Zodiac Signs for Leo

11వ తేదీ తర్వాత మీరు గతంలో చేసినటువంటి తప్పిదాలు అలాగే కొన్ని ఘర్షణలు కావచ్చు. ఇలాంటివన్నీ ఇప్పుడు క్లియర్ అవుతాయి. అలాగే గతంలో ఎవరినైతే మీరు వివాహం చేసుకోవాలి. అనుకుంటారో అది మళ్లీ ఇప్పుడు జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే రుణాలు కు సంబంధించిన విషయాలు ఫలిస్తాయి. కానీ ధనం సంబంధించిన విషయంలో మీరు మధ్యవర్తిగా అస్సలు వ్యవహరించవద్దు. అలాగే మీరు వేరే ప్రాంతానికి వెళ్లి చేయాలి అని అనుకున్న ఉద్యోగాలు పలిస్తాయి.

అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. అలాగే వ్యాపారం కోసం బ్యాంకులలో రుణాల కోసం చేసే ప్రయత్నాలు కూడా పలిస్తాయి. ఈ మాసంలో వ్యాపారానికి సంబంధించిన గ్రహ స్థితి చాలా బాగుంది. అదేవిధంగా ఈ రాశి వారికి అన్ని విధాల మంచి జరగాలంటే ఈ సింహ రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన: ముఖ్యంగా 11వ తేదీ వరకు దూర ప్రయాణాలు లో కొంత జాగ్రత్త లు తీసుకోవాలి. అలాగే లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలుగా బాగుంటుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago