horoscope July 2022 Zodiac Signs for Taurus
Zodiac Signs : ఆగస్టు నెల 2022లో వృషభ రాశి వారికి గ్రహ స్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం… మేషరాశిలో కుజుడు రాహు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి, 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలోని ఉన్నటువంటి శుక్రుడు ఏడవ తేదీ వరకు ఉండి. కర్కాటంలోకి వస్తాడు. అదేవిధంగా కర్కాటకంలో ఉన్నటువంటి రవి 16వ తేదీ నుంచి సింహంలోకి వెళ్తాడు. సింహంలో ఉన్న బుధుడు చంద్రులు కలిసి ఉన్నారు.
ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహం రాశిలో ఉండి, తరువాత కన్యారాశిలోకి వెళ్తాడు అలాగే వృశ్చికంలో కేతువు మకరంలో వక్రరించినటువంటి శని మీనరాశిలో వక్రిరించినటువంటి గురువు ఉన్నాడు.వృషభ రాశి వారికి: చూసుకున్నట్లయితే ఈ రాశి యొక్క అధిపతి రెండవ స్థానంలో ఏడో తేదీ వరకు ఉంటాడు. ఏడవ తేదీ తర్వాత కర్కాటకంలోకి మారతాడు. ఈ రాశి వారికి 11వ తేదీ నుంచి మీ వ్యయం తగ్గనున్నది. అలాగే మీ యొక్క భాగస్వామి పేరుమీద ఏదైనా తీసుకోవాలి. అనుకుంటే అలాగే పార్టనర్ షిప్ విషయంలో 11వ తేదీ వరకు మంచి అనుకూలత కనిపిస్తుంది.
Zodiac Signs : వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అలాగే గ్రహస్థితి ఏవిధంగా ఉన్నాయంటే…
అలాగే ధన సంబంధించిన విషయాలలో 21వ తేదీ వరకు అనుకూల కనిపిస్తుంది. అదేవిధంగా రుణ సంబంధించిన విషయాలలో 21వ తేదీ వరకు రుణాలు ఇవ్వడం, రుణాలు తీసుకోవడం, లాంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు సంబంధించిన విషయాలలో అంత పాజిటివ్ గా ఉండాలి .అంటే గణపతి ఆరాధన చేయండి. ఇలా చేసిన తర్వాతనే రుణాలు తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ చేయండి. అన్ని మంచి ఫలితాలను అందుకుంటారు.
అలాగే ఏడవ తేదీ నుండి కొన్ని శుభవార్తలు వింటారు. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయాలు, అలాగే మీలో ఉండేటువంటి టాలెంట్ బయటికి వచ్చే సమయం ఇదే, అలాగే విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు అందుతాయి. అలాగే గృహ సంబంధించిన, వాహనాలకు సంబంధించిన, విషయాలలో కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక చిన్న ఐడియాతో మీరు ఎదిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
అలాగే మీ భాగస్వామితో, పార్ట్నర్ షిప్ తో కొద్దిగా ఒత్తిడిలు కనిపిస్తున్నాయి.కొన్ని ఇన్సూరెన్స్లలో నెగ్లెట్ చేయకూడదు. అలాగే విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలి. అనుకునే వారికి మంచిగా కలిసి వస్తుంది.ఈ వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధన: సూర్య భగవానున్ని చూస్తూ విష్ణు సహస్రనామాలు పట్టణం చేయాలి. ఇలా చేయడం, వలన అన్ని విధాలుగా మంచి ఫలితాలను అందుకుంటారు
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…