Categories: devotionalNews

Zodiac Signs : వృషభ రాశి వారికి జులై 2022లో గోచార రాశి ఫలాలు, అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉందో…

Zodiac Signs : జూలై నెల 2022 వృషభ రాశి వారికి గ్రహ స్థితి ఎలా ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో మేషరాశిలో రాహు, కుజుడు కలిసి ఉన్నారు అదేవిధంగా వృషభంలో చూసినట్లయితే బుధుడు ,శుక్రుడు కలిసి ఉంటారు. కలిసుండి రెండో తేదీ తర్వాత, మిధునల్లోకి చేరుకుంటాడు. అలా చేరుకున్న తర్వాత 17వ తేదీ వరకు అక్కడే ఉండి. తరువాత బుధుడు, రవి కలిసి కర్కాటంలోకి వస్తారు. ఇక తులా రాశిలో అని కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని, ఉండకుండా కుంభంలోనికి వచ్చి అక్కడ నుంచి మళ్లీ మకరంలోకి 13వ తేదీ న వస్తాడు.

అదేవిధంగా మీనంలో గురు యొక్క సంచాలకు జరుగుతుంది వృషభ రాశి: ఈ రాశి వారికి శుక్రుడు యొక్క సంచాలకం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లాలి అనుకునే వారు మంచి సక్సెస్ అందుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టే నేపథ్యంలో చాలా జాగ్రత్తలు వహించాలి. కృత్తిక నక్షత్రం వారికి ధనం సంబంధించిన విషయాలలో 17 వరకు మంచి అనుకూలత కనిపిస్తుంది. వ్యాపార విషయాలలో మంచి అనుకూలత కనిపిస్తుంది.

Zodiac Signs : వృషభ రాశి వారికి జులై 2022లో గోచార రాశి ఫలాలు

horoscope july 2022 zodiac signs for Taurus

రోహిణి నక్షత్రం వారికి కొంత ఆత్మస్ ధైర్యం ,కొన్ని కొన్ని విజయాలు మీ సొంతమవుతాయి. మృగశిర నక్షత్రం వారికి విదేశీ సంబంధించిన ప్రయత్నాలు చేయడం. అలాగే విదేశాలలో నివసిస్తున్న వాళ్లు కొన్ని ప్రమోషన్స్ విషయాలలో మంచి విజయాలు పొందుతారు. అలాగే పెట్టుబడి విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. వృషభ రాశి వారకి ఉద్యోగ విశాలలో దూరం వెళ్లి చేసుకోవడం, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కొన్ని ఇన్స్ట్రుమెంట్లలో అన్ని విజయాలు మీ సొంతమవుతాయి.

ఎప్పటినుంచో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు జరుగుతాయి. ఈ వృషభ రాశి వారి భాగస్వామిని విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మంచి అనుకూలతను చూపిస్తుంది. 12వ తేదీ తర్వాత చిన్నచిన్న ప్రయాణాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భూమికి సంబంధించిన అంటే పంటలు పండించే రైతులు ధనయోగం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రగంలో 17వ తేదీ తర్వాత బిజినెస్ చక్కగా జరుగుతుంది. కొత్తగా ఎంబిబిఎస్ లాంటి చదువులు చదువుకోవాలనుకునే విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది.

అదేవిధంగా ఈ వృషభ రాశి వారు లో రెండో తేదీ తర్వాత మంచి మంచి ఆలోచనలతో మీ జీవితం మారబోతుంది.అయితే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. మరియు వివాహ సంబంధించిన విషయాలలో విదేశాలలో ఉండే వారిని వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపారం విషయాలలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనుకూలించాలి అంటే. వృషభ రాశి వారు: చేయవలసిన దేవతారాధన సహస్ర నామాలు సూర్యున్ని చూస్తూ చేయడం వలన చక్కటి ఫలితాలు అందుతాయి. అలాగే గోవులకు గోధుమ రవ్వను తినిపించాలి. వీలైనంత వరకు కుజ, కేతువు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago