Categories: devotionalNews

Vastu Tips : మీ ఇంటి ద్వారం ఇలా నిర్మిస్తే చాలు.. ఆ ఇంట్లో సంపద ,దీర్ఘాయుష్షు.

Vastu Tips : ఇల్లు నిర్మించేటప్పుడు చాలామంది ఎటువైపు సింహద్వారం ఉంటే మంచిది అని వాస్తు నిపుణులను అడిగి చేస్తారు. ఇంటికి వాస్తు కరెక్ట్ గా ఉంటేనే మా ఇంట్లో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలిగి ఉంటుంది. ఇంతకీ ద్వారం ఎటువైపు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందా. ఇంటి సింహద్వారాన్ని 16 విధులుగా నిర్మించవచ్చు. దీనినే షోడడా గృహ నిర్మాణం అంటారు. నాలుగువైపులు గోడని నిర్మించి. పై వైపు ద్వార నిర్మాణం చేయడానికి ధ్న వగృహం అంటారు.. అంటే నేలమాళీగకు ఉండే ద్వారం అన్నమాట. తూర్పు వైపు మాత్రమే సింహద్వారం ఉండే గృహాన్ని ధాన్య గృహం అంటారు.

ఇటువంటి ఇల్లు శత్రు నాశనం చేసి విజయాన్ని సాధిస్తుంది. దక్షిణం వైపు మాత్రమే సింహద్వారం ఉంటే జయ గృహం అంటారు. ఇది కూడా శత్రువులపై దాడి చేసి మంచి ఫలితాన్ని అందజేస్తుంది. వ్యాపారాలకు ఈ ద్వారా అత్యంత అనుకూలంగా ఉంటుంది. తూర్పు ,పశ్చిమ రెండు ద్వారాలు కలిగి ఉన్న ఈ ఇంటిని కాంత గృహం అంటారు. ఇటువంటి గృహంలో ధన ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి, వంశాభివృద్ధి, సంతోషం, మంచి ఆరోగ్యం, నివాసమమై ఉంటాయి. తూర్పు, ఉత్తర, దక్షిణ ఈ మూడు ద్వారాలు కలిగిన గృహాన్ని ధన గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో అష్టైశ్వర్యాలు, పశు సంపద, కుటుంబ వృద్ధి రాజకీయాల్లో అనుకూలత వంటివి ఉంటాయి. ఉత్తర పడమర, దక్షిణ ద్వారాలుండే ఈ ఇంటిని విపుల గృహం అంటారు. ఇంట్లో ఉంటే సంఘంలో గౌరవం పెరుగుతుంది దీర్ఘకాలిక రోగాల దూరమవుతాయి.

Vastu Tips : మీ ఇంటి ద్వారం ఇలా నిర్మిస్తే చాలు.. ఆ ఇంట్లో సంపద ,దీర్ఘాయుష్షు.

It is enough to build the door of your house like this.. Wealth and long life in that house

తూర్పు పడమర దక్షిణ దిశలలో ద్వారాలుంటే ఆ ఇంటిని సుముఖ గృహం అంటారు. ఇటువంటి ఇంట్లో రాజకీయ నాయకులకు మంచి పేరు సంపాదించి పెడుతుంది. రాజకీయాలలో ఎదుగుదల ఉంటుంది. అయితే 20 సంవత్సరాల తర్వాత కొన్ని మార్పు లు చేయాల్సిన అవసరం ఉంటుంది. పడమర ఉత్తర దిశల్లో ద్వారాలు కలిగిన ఇంట్లో ధన ప్రాప్తి నశిస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు, వ్యాపారాలకు ఇటువంటి ద్వారా అసలు మంచిది కాదు. అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చవలసిన అవసరం ఉంటుంది.

తూర్పు, దక్షిణ దిశల్లో రెండు వైపులా సింహద్వారాలు ఉన్న ఇంటిని నంద గృహం అని పిలుస్తారు. ఇటువంటి ఇంట్లో ప్రతిరోజు మహిళలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. శారీరక సుఖం ఉండదు. డబ్బు కొరతతో ఇబ్బందులు పడతారు. కానీ పశ్చిమ వైపు సింహద్వారం ఉంటే ఆ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటాయి. ఉత్తర దిశలో మాత్రమే ద్వారము ఉంటే ఆ ఇంట్లో కొందరికి మాత్రమే కలిసేస్తుంది. ఇలాంటి ఇంట్లో నిత్య గొడవలు సోదరుల మధ్య సంబంధం తెగిపోవటం జరుగుతాయి. ఆర్థికంగా ఎదుగుదల అకస్మాత్తుగా ఆగిపోతుంది. తూర్పు, ఉత్తర దిశలలో ద్వారం ఉన్న ఇంటిని క్రూర గృహం అంటారు. ఇంట్లో శోకం నిత్య గొడవలు జరుగుతాయి. ఉత్తర, దక్షిణాలలో ద్వారాలు ఉన్న ఇంటిని సూపక్షశాల అని పిలుస్తారు. ఇంట్లో సంతాన అభివృద్ధి జరుగుతుంది. కుటుంబ సభ్యులకు వంద సంవత్సరాల ఆయుషు కలిగి ఉంటారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago