These are the things Rudraksha wearers should know
Rudraksha : శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం. ఆయనకి జలాభిషేకంతో పాటు రుద్రాభిషేకం కూడా చేస్తారు. ఆ సమయంలో ప్రత్యేకమైన మంత్రాలను జపిస్తారు. కొన్ని ధర్మాలలో రుద్రాక్షని చాలా పవిత్రంగా భావిస్తారు. రుద్రాక్ష అది మహాశివుడిలో అంతర్భాగంగా పరిగణిస్తారు. హిందూ సంప్రదాయాల ప్రకారం రుద్రాక్షను ధరించడం, మంత్రాన్ని పటించడం చాలా ప్రయోజకరంగా భావిస్తారు. రుద్రాక్ష ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత కలిగి జాతకంలో ఆ శుభగ్రహాలు తొలగింపబడతాయి. రుద్రాక్షను ధరించే వారు కొన్ని నియమాలు పాటించవలసిందే.
లేదంటే దీని పరిణామం తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రుద్రాక్ష ఎవరూ వేసుకోకూడదు, ఏ సమయంలో ధరించకూడదు అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని శాస్త్రాల ప్రకారం నిద్రపోయేటప్పుడు రుద్రాక్షను ధరించవద్దు. నిద్రించేటప్పుడు రుద్రాక్షను తీసి పక్కన పెట్టి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల మనసుకి హాయిని కలిగిస్తుంది. నిద్రపోయే టైంలో బాడీ నుండి కొన్ని మలి వస్తాయట. అందుకే పడుకునే సమయంలో రుద్రాక్షను ధరించవద్దని జ్యోతిష్య శాస్త్రం పండితులు చెబుతున్నారు. ఎవరైనా చనిపోతే, వారు దహన క్రియలకు వెళ్లేటప్పుడు రుద్రాక్షని తీసివేసి వెళ్లాలి.
స్మశాన వాటికలో అంతక్రియల సమయంలో రుద్రాక్ష ధరించడం ఆ శుభం. ఇలా చేయడం వల్ల రుద్రాక్ష అపవిత్రం అవుతుంది. జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. తెలుగు సాంప్రదాయం ప్రకారం శిశుకు జన్మనిచ్చేటప్పుడు రుద్రాక్ష ధరించకూడదు. శిశువు పుట్టిన కొన్ని రోజులు వరకు అపవిత్రంగా ఉంటుంది. కాబట్టి పుట్టిన తర్వాత శిశువు, తల్లి ఉన్న ప్రదేశంలో రుద్రాక్షను పెట్టడం మంచిది కాదు. అలాగే మాంసాహారం తినేటప్పుడు రుద్రాక్షను తీసి పక్కన పెట్టాలి. ఇలా చేయనట్లయితే రుద్రాక్ష చెదిరిపోతుంది. చెడు ప్రభావాలు కలుగుతాయి
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…