LGBTQIA కార్యకర్త అండ్ ట్రాన్స్ యాక్టర్ సుశాంత్ దివ్ గికర్ ట్రాన్స్ పర్సన్ గా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బయటపెట్టాడు. ట్రాన్స్ జెండర్ గా ఉండటమంటే సెక్స్ వర్క్ చేయాల్సి వస్తుందని తెలిసి ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు.
పలు హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్ లలో పని చేసినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఎంతోమంది వస్తూ, పోతు సూటిపోటి మాటలతో తన హృదయానికి గాయం చేసే వారని ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని సార్లు ఇలాంటి నీచమైన సమాజంలో ఉన్నామా..? అని బాధ కల్గేదని వివరించాడు.
తను బాధలో ఉన్నప్పుడు తన తండ్రి తనకు అండగా నిలిచాడని చెప్పాడు. ఓ రోజు నేను బాధ పడుతున్నపుడు మా నాన్న నా చేయి పట్టుకొని.. జనాలు నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటు ఉంటారు. అవన్నీ విను.
వాళ్ళు ఏదీ కావాలంటే అది మాట్లాడుకోనివ్వు. కానీ దానిని మనస్సులో పెట్టుకోకు. వాటి గురించి ఆలోచించి బాధపడకు. నీవు చేస్తోన్న పనిలో అవమానం ఎక్కడుంది..? లేదు కదా. సాగిపో ముందుకు అంటూ ఎంకరేజ్ చేశారని, మా నాన్నే నా ధైర్యం అంటూ చెప్పుకొచ్చాడు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…