Categories: entertainmentNews

Tollywood : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీతో మన ముందుకి రాబోతున్న అఖిల్, అందులో చైతూ కూడా నటిస్తున్నాడా.

Tollywood : సిసింద్రీ సినిమాతో చిన్న వయసులోనే సినీ పరిశ్రమకి పరిచయం అయ్యాడు అక్కినేని అఖిల్. అఖిల్ 1994 ఏప్రిల్ 8 న నాగార్జున, అమల దంపతులకు జన్మించాడు.అఖిల్ కి ఒక అన్నయ్య ఉన్నాడు.అన్నయ్య పేరు నాగచైతన్య. అఖిల్ కి, శ్రీయ భూపాల్ తో 2016 లో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ, వారి ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్నారు. మొదట్లో చదువుకొని బిజినెస్మెన్ అవ్వలని అనుకునేవాడు, కాని వాళ్ళ నాన్నగారితో షూటింగ్ వెళుతూ హీరో అవ్వాలని నిర్ణయించుకున్నాడు.

2015 లొ అఖిల్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.కానీ, ఆ సినిమా అంత గుర్తింపుతేలేదు అఖిల్కి. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ అంతా కలిసి నటించిన మనం సినిమాలో గెస్ట్ రోల్ లో కూడా నటించాడు అఖిల్. 2017 లో హలో, 2019 లో మిస్టర్ మజ్ను సినిమాలో నటించాడు.మొదటి సినిమాకి 1.20 క్రోర్స్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అఖిల్. 2021 లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీకి 2.40 క్రోర్స్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాతో లవర్ బాయ్ గా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు అఖిల్.

Tollywood : అందులో చైతూ కూడా నటిస్తున్నాడా.

Akhil and naga chithanya come with a multistarrer movie

ఒకవైపు అఖిల్ అన్న నాగచైతన్య తన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ, మూవీ సక్సెస్ తో ముందుకు వెళుతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా, వారితో కనెక్ట్ అవ్వడంలో నాగచైతన్య సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు కొంతవరకు. అయితే అటువంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యలేదు అఖిల్ ఇప్పటివరకు. అఖిల్ తనకు నచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉన్న సినిమాను రెడీ చేసుకొని వచ్చి, దాన్ని నాగార్జున కి వినిపించాడు అఖిల్ కోసం.

ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు తియ్యడం ఎలానో శ్రీకాంత్ అడ్డాల కి బాగా తెలుసు. కథను విన్న నాగార్జున ఈ సినిమాలో అఖిల్ తో పాటు, నాగచైతన్య కూడా చేసే విధంగా మార్పులు చేసి, దానిని మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ గా మార్చాలని, శ్రీకాంత్ అడ్డాలతో చెప్పాడు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల అదే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ సినిమా అన్నపూర్ణ బ్యానర్లోనే నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ సినిమా అఖిల్కి మంచి గుర్తింపు తేవాలని, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాలని తన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago