Categories: entertainmentNews

Anchor Suma : రాజీవ్ తో పెళ్లి చేసిన పాపం మీదే… అంటూ ఓపెన్ అయిన యాంకర్ సుమ…

Anchor Suma : బుల్లితెరలో యాంకర్ సుమకి ఉన్న క్రేజ్ మరో ఏ యాంకర్ కి లేదు. ఆమె గురించి ఎంత చెప్పిన తక్కువే. బుల్లితెర మాటలో మాంత్రికురాలిగా పేరు తెచ్చుకున్న సుమ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె చేస్తున్న బుల్లితెర కార్యక్రమాలు ప్రోమో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది సుమా. ఎప్పటికప్పుడు తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేస్తుంటుంది సుమ. ఆమెకు ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంతో అతిశయోక్తి లేదు. ఇకపోతే సుమా భర్త రాజీవ్ కనకాల సినిమాలతో బిజీగా ఉంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. అలా ఈ సెలబ్రిటీ జోడీకి మంచి ఫాలోయింగ్ తో పాటు ఫుల్ పాపులారిటీ కూడా ఉంది.

Anchor Suma : ఓపెన్ అయిన యాంకర్ సుమ…

ఈ మధ్య సోషల్ మీడియాలో రాజీవ్, సుమ విడిపోతున్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. చివరకు అవి రూమర్స్ అని తేలిపోయింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన క్యాష్ ప్రోగ్రామ్ ప్రోమోలో రాజీవ్ తో తన పెళ్లి విషయమై యాంకర్ సుమ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీధర్ సిపాన డైరెక్షన్లో ‘ వాంటెడ్ పండుగాడ్ ‘ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను ఆగస్టు 19న విడుదల చేస్తున్నారు. క్యాష్ పోగ్రామ్ కి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు వచ్చారు. దీంతో దర్శకుడిని తనదైన స్టైల్ లో కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది యాంకర్ సుమ. అలాగే క్యాష్ షో కి రాఘవేంద్రరావు యాంకర్ అనసూయ చేయి పట్టుకొని తీసుకొస్తున్నట్లు ఎంట్రీ ఇచ్చాడు.

Anchor Suma comments on director Raghavendra Rao in cash show

తన కాలేజీలో అనసూయ అనే అమ్మాయి ఉండేదని అందుకే ఫ్లాష్ బ్యాక్ వెళ్లాలని ఆలోచనతో ఈ అనసూయతో ఎంట్రీ ఇచ్చానని అన్నారు. వెంటనే సుమ లక్కీగా మీ జీవితంలో సుమా అనే అమ్మాయి మాత్రం రాలేదంటూ కామెంట్ వదిలింది. దీంతో రాఘవేంద్ర ఓపెన్ అవుతూ నా వల్లే కదా నీ మ్యారేజ్ అయింది అని అన్నారు. దీంతో సుమ వెంటనే ఆ పాపం మీదే సార్ అంటూ పంచ్ విసిరింది. వీళ్ళిద్దరూ ఫన్నీ గానే కౌంటర్ వేసుకున్నప్పటికీ మరోసారి సుమా రాజీవ్ కనకాల వివాహేతర జీవితం చర్చల్లోకి వచ్చింది. 20వ తేదీన ఈటీవీ ఛానల్ లో రాత్రి 9:30 గంటలకు ఈ ప్రోగ్రాం ఫుల్ ఎపిసోడ్ లో వస్తుంది. ఇంకా ఆ రోజు చూడాలి ఇలాంటి ముచ్చట్లు ఎన్ని బయటపడతాయనేది.

 

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago