anchor suma viral comments on bababaskar
Anchor Suma : యాంకర్ సుమ బాబా భాస్కర్ ఏ ప్రోగ్రాం లో వీరిద్దరు చేసిన అల్లరితో స్టేజిపై రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఒకరి మీద ఒకరు పంచులతో ప్రోగ్రామ్ ను సందడితో నింపేస్తారు. వీరు ఇద్దరూ చేసే బిగ్ బాస్ షోలో అయినా మరియు క్యాష్ ప్రోగ్రామ్ లోనైనా స్టార్ మా ఏ ఈవెంట్ లోనైనా వీరి కొంబో ఎప్పుడు హైలెట్ గా నిలుస్తుంది. బాబా భాస్కర్ సుమా పై వేసే పంచులతో మరియు సుమ బావ భాస్కర్ మీద చేసే కామెంట్లతో దద్ధరిల్లి పోతుంది. తాజాగా యాంకర్ సుమ బాబా భాస్కర్లు ఒక ఈవెంట్ ని స్టార్ మా లో చేయడం జరిగింది.
బోనాల సందర్భంగా స్టార్ మా లో దీనికి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. దీనికి సంబంధించి యాంకర్ సుమ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వ్లాగ్ చేయడం జరిగింది. దీంట్లో సుమ తను ఎలా రెడీ అవుతుంది మరియు సెట్స్ లో షూటింగ్ ఎలా జరుగుతుంది, చెప్పే విధానం చూస్తే అందరూ పగలబడి నవ్వాల్సిందే. షూటింగ్లో రాత్రి పగలు తేడా లేకుండా ఎలా జరుగుతుంది అనేది సాయంత్రం ఆరు అయితే ఇంటికి వెళ్లి పోతారని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో ఈవెంట్ కి సంబంధించిన వారందరినీ చూపిస్తూ వారి గురించి చెప్పింది.
ఈ ప్రోగ్రాంలో అవినాష్ మరియు బాబా భాస్కర్లు సుమాను ఏడిపించారని. తన యూట్యూబ్ ఛానల్ ను వారు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగగా బాబా భాస్కర్, అవినాష్ తనకు చుక్కలు చూపించారని చెప్పింది. ప్రతి ఈవెంట్లో బాబా భాస్కర్ తన టార్చర్ పెడుతుంటారని, బాబా భాస్కర్ ను చూపిస్తూ బాబా భాస్కర్ తనని ఎప్పుడూ గమనిస్తూ తన చుట్టూ తిరుగుతూనే ఉంటాడని చెప్పింది. ఈ ప్రోగ్రాం లో బాబా భాస్కర్ మరియు తన కాంబినేషన్లో వచ్చిన సంఘటనలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని, ఇది హైలెట్ గా ఉండబోతుందని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సుమా వెల్లడించింది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…