anchor vishnu priya latest photoshoot goes viral
Vishnu Priya : విష్ణుప్రియ.. ఒక యాంకర్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించి సినిమాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. టాలీవుడ్ లో బాగానే గుర్తింపు పొందింది. తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక క్రేజ్ కూడా ఏర్పడింది. తనకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. పోవే పోరా.. అనే ప్రోగ్రామ్ తో తను బాగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. తన ఫోటోషూట్, ఇతర ఈవెంట్స్ కు సంబంధించిన ఫోటోలు పెడుతూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది విష్ణుప్రియ.
యూత్ లో తనకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఈ మధ్య మోడలింగ్ కూడా చేస్తోంది. పలు షార్ట్ మూవీస్ లోనూ నటిస్తోంది. వెబ్ సిరీస్, మూవీస్ ఇలా దేన్నీ వదలకుండా సినీ ఇండస్ట్రీలో తనేంటో నిరూపించుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది.
అయితే.. విష్ణుప్రియ కొంచెం అడ్వాన్స్ అయిపోయి.. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. గ్లామర్ డోస్ పెంచి అందాలను ఆరబోస్తోంది. కుర్రకారు మాత్రం తన అందాలు చూసి తట్టుకోలేకపోతున్నారు. తన ఎద అందాలు చూసి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
తాజాగా తను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దానికి కారణం.. తన గ్లామర్ షో. పైన ఏం వేసుకోకుండా.. షర్ట్ లేకుండానే లోపలి అందాలను బయటపెట్టేసింది. నడుమును కూడా చూపించి పిచ్చెక్కించేసింది. కేవలం ఒకే ఒక్క ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తన అందాలతో పిచ్చెక్కిస్తోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్ ను మీరు కూడా చూసేయండి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…