Anupama replies with his zodiac sign for not attending movie promotion
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా కార్తికేయ 2 సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ సినిమా ప్రమోషన్ లో పాల్గొనడం లేదని చిత్ర యూనిట్ వారు అసహనంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రమోషన్ లో పాల్గొనకపోవడం వల్ల కార్తికేయ 2 సినిమాని అమ్మడు తక్కువ చేసి చూస్తుందా అనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఈ సినిమాలోని హీరో నిఖిల్ తో విభేదాలున్నట్లు అనేక పుకార్లు ఇండస్ట్రీలో ఇప్పుడు గుప్పమన్నాయి.
అయితే అనుపమ ఆ సినిమాకి రాకపోవడానికి కారణాలను తెలుపుతూ తన రాశి ఫలాలను మరియు ఆ రాశి వారు ఏ విధంగా ఉంటారనే దానిపై ఓ పోస్ట్ వేసింది. ఇప్పుడు ఆఫ్ పోస్ట్ తో తన మీద వచ్చే రూమర్స్ రూమర్స్ ను ఎదుర్కోవడానికి అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు కార్తికేయ2 సినిమా ప్రమోషన్ లో చురుకుగా పాల్గొంటుంది. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో చాలా హుషారుగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాని ఒక రోజు వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అనుపమ తాజాగా తన పోస్ట్ చేసిన మెసేజ్ లో తన రాశికి సంబంధించిన లక్షణాలను వివరించింది.
తనది కుంభరాశి అని అందరికీ చెబుతూ ఈ కుంభ రాశి వారు ఎంతో ఇంటిలిజెంట్ అంటూ ఏది ఏమైనా అసలు వెనిక్కి తగ్గకుండా ఉంటారట, ఎంతో కాకుండా అబద్ధాలు సహించరని అబద్ధాలు ఆరే వారిని ద్వేషిస్తారని వాళ్లు చాలా ఇంటెలిజెంట్ అంటూ తన రాశి లక్షణాలను తెలిపింది. మొత్తంగా తనలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయని చెప్పకనే చెప్పింది. ఈ విధంగా తాను చేసిన పోస్టుతో ఇప్పుడు ఈ అమ్మడు నెట్టుంటా వైరల్ అవుతూ ఉంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…