ashu reddy beautiful photo shoot looking stunning
Ashu Reddy : అషు రెడ్డిని ప్రేక్షకులు జూనియర్ సమంత గా పరిగినింపబడ్డారు. ఈ భామ బిగ్ బాస్ షోలోకి వెళ్లి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఈ అమ్మడు బిగ్ బాస్ షో కి వెళ్ళిన విన్నర్ కాకపోయినా ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపుని పొందింది. సోషల్ మీడియాలో అషురెడ్డి అరాచకం పీచ్ లో ఉంటుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ కుర్ర కారుకి నిద్ర లేకుండా చేస్తుంది. తను షేర్ చేసిన ఫొటోస్ లో బెడ్ పైన కూర్చొని తన అందాల విందు చేస్తూ కుర్ర కారుని ఆకట్టుకుంటుంది.
ఈ భామ ఈమధ్య కాలంలో అసలు సిగ్గు పడకుండా సోషల్ మీడియాలో తమ ఫోటోలను షేర్ చేస్తూ తెగ బిజీగా ఉంది. అషు రెడ్డి రాంగోపాల్ వర్మతో షాకింగ్ వీడియో చేసింది. ఊహించినట్లే వర్మ అసలు సిగ్గు పడకుండా అషు రెడ్డి బాడీ పై వివిధ రకాల కామెంట్స్ రాశారు. ఈ వీడియో అనుకున్నంత ఫేమస్ కాకపోవడంతో ఆమెకి మైనస్ పాయింట్ అయింది. అషు రెడ్డి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్ లో గా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈ భామ మరింత రెచ్చిపోయింది. రోజు బూతులు మాట్లాడడం. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలెట్గా నిలిచింది.
అంతేకాకుండా ఆమె వేసుకున్న పొట్టి పొట్టి డ్రెస్సులు కేక రేపు ఎలా ఉన్నాయి. ఈ భామ ప్రతిరోజు హాట్ టాపిక్ గా నిలిచేది. అషు రెడ్డికి వివాదాలు కొత్త కాదు. ఇటీవలే కాలంలో పవన్ కళ్యాణ్ కి నాలుగో భార్యని అవుతా అంటూ అషు రెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యింది. నేను అలా అనలేదని కామెంట్స్ చేసింది. ఈ వివాదంలో కూడా అషు రెడ్డిపై చాలామంది అసహనం వ్యక్తం చేశారు. పాపులర్ రావడం కోసం ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం సరికాదు అన్నారు. ప్రాంక్ వీడియోలు అంటు తల్లి చేతిలో దెబ్బలు తిని ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ ఫ్రాంక్ చేసింది. ఇటువంటి స్థితిలో అశు ఫేమస్ కావాలని అనుకోవడం లేదంటూ నేటిజెన్లు వ్యక్తం చేశారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…