balakrishna love story with vijayashanthi now viral
Bala Krishna : నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చెబితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా , తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే వాడు. చూస్తుండగానే బాలకృష్ణ తన కెరీర్‌లో 100కి పైగా సినిమాలు చేశాడు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్న బాలకృష్ణ డిజిటల్ మీడియాలో దబిడి దిబిడే అనిపిస్తున్నాడు. ఆహా కోసం అన్‌స్టాపబుల్ అనే షో చేయగా, దీనికి ఏ రేంజ్ క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలో రెండో సీజన్ మొదలు పెట్టనున్నాడు. ఒకవైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలు ఇంకో వైపు ఎంటర్‌టైన్ చేసే షోలతో బాలయ్య చాలా బిజీ.
ఇది నిజమా?
ఇదిలాఉండగా బాలకృష్ణ ప్రేమాయణంకి సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తుంది. హీరో అయిన కొత్తలో సూపర్ హిట్ సినిమాలు చేయగా, అవి సూపర్ హిట్లయి ఇండస్ట్రీ రికార్డులు కూడా తిరగ రాసాయి. ఆ టైంలోనే ఓ స్టార్ హీరోయిన్‌ను బాలయ్య సీరియస్ గా లవ్ చేశారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు విజయశాంతి. బాలకృష్ణ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు విజయశాంతి. ఈ ఇద్దరు కలిసి నటించిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ గా , బ్లాక్ బాస్టర్ అయ్యాయి. ఇద్దరి మధ్య నడుస్తున్న ఈ ప్రేమ విషయం తన అన్న హరికృష్ణ, తండ్రి ఎన్టీఆర్‌కు తెలిసింది.
దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వసుంధరను బాలయ్యకి ఇచ్చి పెళ్లి జరిపించారు. అయితే తాను హీరోయిన్ లవ్ చేశానని తన స్నేహితులతో తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు చెప్పే వారట. ఎన్టీఆర్ రాజకీయ శత్రువు అయిన నాదెండ్ల భాస్కరరావు సైతం ఓ ఇంటర్వ్యూలో బాలయ్య ఓ హీరోయిన్‌ను లవ్ చేశారని చెప్పారు. కాగా, హీరోయిన్ ని పెళ్ళి చేసుకోవద్దు అన్న తన తండ్రి మాట కోసం , బాలకృష్ణ విజయశాంతి పెళ్లి చేసుకోలేదని సమాచారం. బాలకృష్ణకు పెళ్ళి జరిగిన తరువాత కూడా వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరిగిందనే వార్తలు చాలా వచ్చాయి. కాని అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…