Categories: entertainmentNews

Chiranjeevi : చిరు చేస్తున్న వాల్తేరు వీరయ్య కథ లీక్? ఇదేనా ఆ కథ…

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఈయన యువ హీరోలతో పాటు తన సైతం దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 తో మళ్లీ రంగంలోకి దిగడంతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయనకు అభిమానులు ఘనంగా వెల్కమ్ చెప్పారు. దాంతో వరసగా చిత్రాలను ఒప్పుకుంటున్నాడు.బోలా శంకర్ చిత్రం మొహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న ఆయన, మలయాళం “లూసిఫర్ “తెలుగులో రీమేక్ “గాడ్ ఫాదర్ “సినిమా మోహన్ రాజ్ దర్శకత్వం శరవేగంతో కంప్లీట్ చేస్తున్నారు. ఈ రెండు టితోపాటు, బాబి దర్శకత్వంలో ఇంకొక సినిమా చేస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం” వాల్తేరి వీరయ్య” అనే టైటిల్ అనుకుంటున్నారు. దీనికి మైత్రి సినిమా మేకర్స్ బ్యానర్ పై ఘనంగా బడ్జెట్ పెట్టి… ఈ చిత్రాన్ని తరికెక్కిస్తున్నారు.. ఈ సినిమాతో మెగాస్టార్ 154వ చిత్రంగా అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో మెగాస్టార్ తో కలిసి రవితేజ తెర పంచుకోవడం, అభిమానుల్లో సంతోషం రెట్టింపు అవుతుంది… ఈ చిత్రంలో మెగాస్టార్ ,మాస్ మహారాజా బ్రదర్స్ లాగా కనబడబోతున్నారు.

Chiranjeevi : చిరు చేస్తున్న వాల్తేరు వీరయ్య కథ లీక్? ఇదేనా ఆ కథ…

Chiranjeevi movie Valteru veeraiah story leaked, is it that story

అయితే ఇప్పుడు ఈ సినిమా కథ వరస ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి… దీనిలో వీరు ఇద్దరు సవితి అన్నదమ్ములు గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ మధ్య భారీగా ఘర్షణ నే ఈ చిత్రం అని సమాచారం వస్తుంది. ఈ పాయింటు తీసుకునే బాబి స్టోరీ రాశారని…. బయట సమాచారం.. మాస్ కమీషన్ గా అలరించే ఈ చిత్రం నిర్వహిస్తున్నారంటా.

వీళ్ళ ఇద్దరి నడుమ నడిచే క్లాస్ అభిమానులను బాగా అలరించి ఉన్నది.. ఎమోషన్స్ , కామెడీతో కలిసి ఈ చిత్రం అభిమానుల ముందుకి వస్తుందంట… దీంతో రవితేజ మూడోసారి మెగాస్టార్ తో మెరవ బోతున్నాడు. ఇటీవల లోనే రవితేజకు స్వాగతం పలుకుతూ, బాబి రిలీజ్ చేసిన ఓ “బుల్లి వీడియో క్లిప్” మీడియాలో ఇప్పుడు హల్చల్ అవుతుంది… వీరి కాంబినేషన్ చూడాలి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా మరియు మస్ మహా రాజా ఫ్యాన్స్

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago