Categories: entertainmentNews

Chiranjeevi : చిరు మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడా…? పలు రకాలుగా వస్తున్న నెటిజన్ల కామెంట్స్…

Chiranjeevi : ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య అల్లుఅర్జున్ ‘ పుష్ప ‘ సినిమాతో పాన్ ఇండియా వైడ్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే సూపర్ సీనియర్ హీరోలలో మాత్రం చిరంజీవి ఒక్కరే మొదటిగా పాన్ ఇండియా మూవీ చేశారు. చిరు నటించిన ‘ సైరా నరసింహారెడ్డి ‘ సినిమా అని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది మెగాస్టార్ మళ్ళీ పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం వచ్చింది.

చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ గాడ్ ఫాదర్ ‘.ఈ సినిమాని మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు రీమేక్ గా తీస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను విజయదశమి రిలీజ్ చేయాలని ప్రకటించారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి నటిస్తున్న ఈ 153 వ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.

Chiranjeevi : చిరు మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడా…?

chiranjeevi planning another pan India movie

ఈ సినిమాను మలయాళం తప్ప అన్ని భాషల్లో సినిమాని విడుదల చేయనున్నారు. చిరంజీవికి తోడుగా సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు కాబట్టి దీనిని హిందీ లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అంతకుముందే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన చిరంజీవి సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడం సరైన నిర్ణయమేనా అని కామెంట్స్ వస్తున్నాయి మరి ఏం జరుగుతుందో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago