Deepika Pilli looking stunning in viral photo shoot
Deepika Pilli : బుల్లితెరపై ఈటీవీలో వస్తున్న ఢీ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన దీపిక పిల్లి ఇప్పుడు హీరోయిన్ గా కూడా మారిపోయింది. ఢీ షోలో తన చిలిపి మాటలతో మరియు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులు మనసు దోచుకున్న ఈ భామ తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది. ఈ షోలో హైపర్ ఆదితో మరియు సుడిగాలి సుదీర్ తో చేసిన కామెడీ ఏమైనా మరింతగా పాపులర్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు. తర్వాత స్టార్ మా లో కామెడీ స్టార్స్ లో యాంకర్ గా చేసిన ఈ భామ బుల్లితెరపై బాగా వెలిగిపోయింది.
ప్రస్తుతం దీపిక పిల్లి సుడిగాలి సుదీర్ తో చేసిన వాంటెడ్ పండుగాడు మూవీలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల మదిలో గిలిగింతలు పెడుతూ ఉంది. దీపిక ఈ సినిమాలో సుడిగాలి సుదీర్ తో చేసిన రొమాన్స్ కు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ సినిమాలో తన ప్రదర్శనతో ఓ మెట్టెక్కిందని చెప్పొచ్చు. ఈ అమ్మడు తో పాటు ఈ సినిమాలో విష్ణు ప్రియ కూడా నటించింది. వాంటెడ్ పండుగాడు మూవీ తో హీరోయిన్ గా మారిన దీపికకి భవిష్యత్తులో హీరోయిన్గా ఎటువంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
దీపిక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోషూట్స్ తో మరియు తన వీడియోస్ తో తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం దీపిక చేసినా ఓ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. దీపిక పెళ్లి ఈ ఫోటో షూట్ లో లేలేత అందాలతో కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న దీపిక అని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…