Dhanush Aishwarya divorce decision cancelled how much truth on this
DDhanush-Aishwarya : ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు, విడాకులు సహజీవనాలు చాలా కామన్ అయిపోయాయి. ప్రేమించిన తర్వాత పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్న తరువాత చిన్న చిన్న కారణాలతో విడిపోవాలని చూడడం జరుగుతుంది. అందరు మాత్రం పిల్లల కోసం కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నారు. ప్రస్తుతం అటువంటి జాబితాలో చేరినటువంటి జంట ధనుష్ మరియు ఐశ్వర్య. కాగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు గతంలో వార్తలు కథనాలు వచ్చాయి. అయితే మళ్లీ కలిసిపోయారని వార్తలు కూడా ఈమధ్య వస్తున్నాయి.
ఐశ్వర్య తమిళ్ సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ కూతురు మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ 2004లో వివాహం చేసుకొని అప్పుడప్పుడే ఇండస్ట్రీ హీరోగా ఎదుగుతున్న సమయంలో రజినీకాంత్ స్టార్ హీరోగా చలామణి అవుతున్నాడు. ధనుష్ ఐశ్వర్యాలు ప్రేమించుకోవడంతో వారికి అడ్డు చెప్పకుండా రజనీకాంత్ వివాహం చేయడం జరిగింది. సుదీర్ఘకాలం వరకు కలిసే ఉన్న వీరు విడాకులు తీసుకోవాలనుకున్నట్టు ఐశ్వర్య ధనుష్ తెలియజేయడం అందరిని షాక్ గురిచేసింది. అయితే ఐశ్వర్య ఈ ప్రపోజల్ తీసుకొచ్చిందని ఇండస్ట్రీలో వార్తలు నడుస్తున్నాయి.
అయితే ఆరు నెలల అనంతరం మరలా విడాకులు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని సమాచారం. పెద్దల సమక్షంలో వీరి కౌన్సిలింగ్ ఇవ్వడం వలన విడాకులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఐశ్వర్య ధనుష్ నిజంగానే కలిసిపోయారా అనేక కథనాలు వెలుపడ్డాయి. కానీ దీనిపై ఐశ్వర్య ఇంకా ధనుష్ ఎటువంటి స్పందన లేవలేకపోవడంతో వీరి కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఒకటయ్యారా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు. అటు ధనుష్ ఫ్యామిలీ ఇంకా రజినీకాంత్ రంగంలో దిగడంతో ఐశ్వర్య పిల్లల కోసం మీరు విడాకుల నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…