Categories: entertainmentNews

Shahrukh Khan Manager : షారుఖ్ ఖాన్ మేనేజర్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా…హీరోయిన్ సైతం దిగదుడుపే….

Shahrukh Khan Manager  : సినీ ఇండస్ట్రీలో ప్రతి సెలబ్రిటీ తమ వద్ద పనిచేసేందుకు మేనేజర్లను నియమించుకుంటారు. అలా ఇప్పటికీ చాలామంది హీరోలకు హీరోయిన్లకు మేనేజర్స్ దగ్గరుండి అన్ని విషయాలను చూసుకుంటూ వస్తున్నారు. సినిమాల నుండి వారికి సంబంధించిన ఫైనాన్షియల్ విషయాల వరకు అన్నింటినీ మేనేజర్స్ చూసుకుంటారు. అయితే అందరిలాగానే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ దగ్గర ఓ మంచి తెలివైన పూజ అనే మేనేజర్ ఉంది. ఈమెను షారుక్ ఖాన్ దాదాపు పది సంవత్సరాల క్రితం నియమించుకున్నారట. అప్పటినుండి ఎంతో నమ్మకమైన వ్యక్తిగా పూజ షారుక్ ఖాన్ వద్ద పనిచేస్తూ వస్తుంది.

do-you-know-how-much-shahrukh-khans-manager-earns-in-a-yeardo-you-know-how-much-shahrukh-khans-manager-earns-in-a-year

కేవలం షారుక్ కు సంబంధించిన సినిమా విషయాలు మాత్రమే కాకుండా, తన ఇంటికి సంబంధించిన విషయాలలో కూడా పూజా తనకి వచ్చిన సలహాలను సూచనలను ఇస్తూ ఉంటుందట. అయితే అలాంటి పూజ ఒక ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్య పోవాల్సిందే. అంతేకాదు స్టార్ హీరోయిన్స్ సైతం ఈమె ముందు దిగదుడుపే అన్నట్లు ఉంటుంది. మరి ఆమె సంపాదన ఎంతో తెలుసుకుందామా….అయితే షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ మరియు మేనేజర్ పూజ దట్ల చాలా మంచి స్నేహితులట. అయితే పూజ షారుక్ ఖాన్ వద్ద మేనేజర్ గా 2012లో చేరింది. ఇప్పటికీ కూడా పూజనే ఆయనకు నమ్మకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ వస్తుంది.

అలాగే పూజ సినిమాలకు సంబంధించిన విషయాలు మరియు ఫైనాన్షియల్ విషయాలు మాత్రమే కాకుండా షారుక్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే వాటిని కూడా పూజ నే దగ్గరుండి చూసుకుంటుందట. ఇలా దాదాపు పూజ ఏడాదికి 8 కోట్ల నుండి 10 కోట్ల వరకు సంపాదిస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరి సినీ ఇండస్ట్రీ అంటే అలాగే ఉంటుంది. సెలబ్రిటీ యొక్క పర్సనల్ విషయాలన్నీ వారికి తెలుస్తాయి. ఇక వాటిని కప్పిపుచ్చుతూ మేనేజర్స్ వ్యవహరిస్తారు కాబట్టి సెలబ్రిటీలు సైతం వీరికి ఎంత ఇవ్వడానికైనా వెనుకాడబోరు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago