Categories: entertainmentNews

Shekar Master : శేఖర్ మాస్టర్ ఇప్పటివరకు కొరియోగ్రఫీ చెయ్యని హీరోలు ఎవరో తెలుసా.?

Shekar Master : ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఈయన డాన్స్ ఒక రేంజ్ లో చేస్తారు. అదేవిధంగా శేఖర్ మాస్టర్ అనుకుంటే.. వారి పిల్లలు కూడా తనలాగే డాన్స్ అద్భుతంగా చేస్తారు. ఆయన తర్వాత ఆయన కూతురు కూడా డాన్స్ కొరియోగ్రాఫిగా చేసేటట్లుగా కనిపిస్తుంది. ఈయన పెద్దపెద్ద స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. ఈయన ఎన్నో సినిమాలలో కొరియోగ్రాఫ్ గా చేసుకుంటూ మరోపక్క డి ప్రోగ్రాం జడ్జిగా ఎన్నో ఎపిసోడ్స్ లో వ్యవహరిస్తున్నారు. అయితే ఈయన పెద్ద పెద్ద అగ్ర హీరోలకి కొరియోగ్రఫీ గా చేస్తున్నారు. అయితే శేఖర్ మాస్టర్ ఇప్పటివరకు కొరియోగ్రాఫిగా చేయని స్టార్ హీరోలు ఉన్నారట. ఆ స్టార్ హీరోలు ఎవరో కాదట. వాళ్లు ఒకరేమో ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్. ఇంకొకరు అభిమానుల కోసం ప్రాణమిచ్చే హీరో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ .

అయితే అసలు వీరిద్దరికీ శేఖర్ మాస్టర్ ఎందుకు కొరియోగ్రఫీ చేయలేదు.. చేయకపోవడానికి రీసన్స్ ఏంటి.? అనేవి ఇంటర్వ్యూలో చెప్పారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్, ప్రభాస్ గారి కొరియోగ్రాఫర్ గా చేయకపోవడానికి స్ట్రాంగ్ రీసన్స్ అంటూ ఏమీ లేవు. వాస్తవానికి వాళ్లతో పనిచేసే ఛాన్స్ వచ్చింది కానీ మళ్ళీ ఆ చాన్స్ మిస్ అయిపోయింది. అయితే పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ప్రభాస్ గారు మిర్చి మూవీకి నన్ను కొరియర్ గ్రాఫిగా ఎంచుకున్నారు. నేను వెళ్లి ఆయనను సెట్ లో కలిశాను. ప్రభాస్ గారు ఏమో కొరటాల శివ గారిని పరిచయం చేశారు. కొరటాల శివ గారితోని కొద్దిసేపు ముచ్చటించిన తదుపరి మేము ఇద్దరం కొద్దిసేపు మాట్లాడుకున్నాం.

Shekar Master : శేఖర్ మాస్టర్ ఇప్పటివరకు కొరియోగ్రఫీ చెయ్యని హీరోలు ఎవరో తెలుసా.?

Do you know which heroes Shekhar Master has not choreographed so far

అయితే అప్పుడే నేను కొరియోగ్రాఫిగా ఫేమస్ అవుతున్నాను. కాబట్టి కొరటాల శివ గారు నాపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ సినిమా తర్వాత బాహుబలి మూవీతో ప్రభాస్ చాలా బిజీగా అయ్యారు. ఇక తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫేమస్ అవుతూనే ఉన్నారు. అందువలన నేను ఆయనతో పని చేయలేకపోయాను. అదే విధంగా పవన్ స్టార్ గురించి మాట్లాడితే వాస్తవానికి భీమ్లా నాయక్ మూవీకి నేను ఓ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది. నేను వెళ్లి దర్శకుని మీట్ అయ్యాను. మా ఇద్దరి మధ్య కొన్ని మాటలు కూడా జరిగాయి. కానీ షూటింగ్ జరగవలసిన టైంలో కీలకమైన టెక్నీషియన్స్ కి అనారోగ్య సమస్య వచ్చింది. దాని తర్వాత నేను ఇంకొక మూవీ తో బిజీ అయిపోయాను. దాంతో ఇంకా ఆయనతో వర్క్ చేయడం కుదరలేదు. అని ఒక ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరి గురించి శేఖర్ మాస్టర్ ఇలా చెప్పారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago