dolphin asks help fishermen to remove the net gone viral
Viral Video : ఒక తిమింగలం తన శరీరానికి అడ్డుంపడ్డ వల నుండి తనని రక్షించమని సముద్రంలో మత్స్యకారుల పడవ వద్దకు వచ్చి అడుగుతున్న విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ కామెంట్లతో తిమిగలన్ని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక తిమింగలం తన శరీరానికి చిక్కు కున్న వల నుండి తనని నుండి కాపాడమని సముద్రంలో మత్స్యకారుల పడవ వద్దకు వస్తున్నట్లు చూపించే హృదయాన్ని కదిలించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయబడిన వీడియో అక్కడ ఉన్న మత్యకారులు కూడా తనకు సహాయం చేయడం ఇంకో కొసమెరుపు అని చెప్పొచ్చు. ఆ విధంగా తిమింగలం కు తట్టుకున్న ఆ వలను తీసివేసి దానికి హెల్ప్ చేయడం తో ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకర్షించింది.ఈ వీడియో లో అందమైన తిమింగలం పడవ పక్కన ఈదుతున్నట్లు చూపిస్తుంది. పక్కన పడవలో ఉన్న మత్స్యకారులు నిలబడి ఉన్నారు.
తిమింగలం నీటి పైకి వచ్చి తన తట్టుకున్న వలను మరియు తన సమస్యను వారికి చెపుతుంది..మత్స్యకారుడు తిమింగలం ఈత కొట్టడానికి వెలు లేని ఆ వల తాడును కత్తి సహాయం తో తేసివేస్తాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూ ఎన్నో లక్షల వ్యూస్ సాధించింది. ఎంతో మంది ఈ వీడియో ను తమ సన్నిహితులకు పంపించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…