good-news-for-fans-pooja-hegde-ready-for-marriage
Pooja Hegde : ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది పూజ హెగ్డే. ఇక ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఈ న్యూస్ షేక్ చేసి పడేస్తుంది. త్వరలోనే పూజ హెగ్డే బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుని పెళ్లి చేసుకోబోతుందంటూ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఇక ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతి త్వరలోనే వీరి పెళ్లి ముహూర్తం ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ విషయంపై ఆఫీసియల్ గా కూడా పూజ హెగ్డే మరి కొన్ని రోజుల్లో అనౌన్స్ చేయబోతుందంటూ తెలుస్తోంది. ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లి వచ్చే ఏడాది మార్చిలో ఉండబోతున్నట్టుగా సమాచారం. అంతేకాక ఈ దీపావళి పండుగను కూడా పూజ తన అత్తగారింట్లోను సెలబ్రేట్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక టాలీవుడ్ బుట్ట బొమ్మను చేసుకోబోయే ఆ బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు ఎవరనేది చాలా ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై పూజ హెగ్డే స్పందిస్తే కానీ అసలు వాస్తవాలు బయటపడవు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…