Categories: entertainmentNews

Guppedantha Manasu 13 August Today Episode : సాక్షి, రిషిల పెళ్లికి లగ్నపత్రిక ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రిషి చేసిన పని నచ్చక ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్న మహేంద్ర. మహీంద్ర కి నచ్చచెప్పి ఆపినా జగతి.

Guppedantha Manasu 13 August Today Episode :  గుప్పెడంత మనసు సీరియల్ 13-aug-2022(528) ఎపిసోడ్ ముందుగా మీ కోసం…. జగతి మహేంద్రతో డీబిఎస్పీ కాలేజీ ఎండీ పోస్టు అంటే అది మామూలు విషయం కాదు ఆ పోస్ట్ లో నేను ఉండాలంటే మహేంద్ర భూషణ్ భార్యగానో, ఇంటికోడలిగానే ఉంటే అర్హత సరిపోదు. దానికి మీరే కరెక్ట్ అని రిషితో చెప్తోంది. ఇంతలో రెండు డ్రస్సులు తీసుకుని సాక్షి వచ్చే వీటిలో ఏ డ్రెస్ బాగుంది అని సాక్షి వచ్చింది సాక్షి అయితే వసుధార ఆనుకొని నెక్కి డ్రెస్సులు బాగుండవు వసుదార అని రిషి చెబుతాడు దాంతో సాక్షి కోపం వచ్చి వెళ్లి పోతుంది. దాంతర్వాత వసుదార తన ఫోన్లో రిషి ఫోటో చూస్తూ పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ బాధ పడుతూ ఉంటుంది.వసుధార దగ్గరికి జగతి వచ్చి ఎందుకు వచ్చావని అడుగుతుంది.నిన్ను చూసి మేం ఓడిపోయామని గుర్తు చేద్దామనుకుంటున్నావా అనే అంటోంది జగతి. చిరునవ్వుతో మెయింటైన్ చేస్తోనావు బాధపడ్డ మేం బాధపడుతునాొ నువ్విలా ఏం జరగనట్టు ఉంటున్నవు చూడు అది ఇంకా బాధగా ఉంది అనే జగతి అంటుంది. ఏం చెయ్యమంటారు మేడమ్ చిరునవ్వుతో ఉండాల్సిందే తప్పదు అని వసుధరా అంటోంది. నిన్ను చూస్తే పోకడలో, గర్వపడాలో, తిట్టాలొ నాకర్థం కావట్లేదు అని జగతి వసుదారని అంటుంది.

మీకు ఒక మాట చెప్పాలి మేడ౦మీ అబ్బాయి నాకు అవకాశం ఇవ్వలేదు అని అంటోంది వసుధరా.ఏది ఏమైనా నువ్విలా మొండిగా ఉంటేనే మంచిది నాకెందుకో ఏదో అద్భుతం జరిగే పెళ్లి ఆగిపోతుందేమో అని అనెలొపు దేవయాని అక్కడికి వస్తుంది. దేవయాని వచ్చే జగతి ఎంతైనా నువ్వు తల్లివి కథా ప్రపంచం దృష్టిలో. నీతో పనులు చాలా ఉంటాయిరా పద అని చెప్పి వసుదారని దేవయాని తీసుకెళ్తూ ఉంటుంది లోపలికి. రిషి తన గదిలో ఉండి అద్దంలో చూసుకుంటూ తనకుతాను మాట్లాడుకుంటూ ఉంటాడు. అద్దంలో వసుదార కనిపిస్తున్నట్టు తనకుతాను ప్రశ్నలు వేస్తూ అన్నీ తనతో మాట్లాడుతూ సమాధానాలు చెప్తూ ఉంటాడు రిషి.ఏంటి వసుధార ఏమి మాట్లాడావో నువ్వేం చెప్పినా చెప్పకపోయినా నేను నా మనసు చెప్పిందే వింటున్నాను అని చెప్తూ ఉంటాడు.ప్రశాంత్ భూషణ్ ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాడు నమ్మినదానికి ప్రాణమిస్తాడు ప్రాణమిచ్చేంత నమ్ముతాడు అని రిషి అద్దంలో చూసుకుంటూ చెప్తూ ఉంటాడు.నేను ఎక్కడికి వెళుతున్నానో నా గమ్యం తెలుసు కానీ ఈ ప్రయాణం ఎలా కొనసాగుతుందో నీకు తెలియదు నాకు తెలియదు అనే రిషి చెప్తూ ఉంటాడు.

Guppedantha Manasu 13 August Today Episode : రిషి చేసిన పని నచ్చక ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్న మహేంద్ర. మహీంద్ర కి నచ్చచెప్పి ఆపినా జగతి.

Guppedantha Manasu 13 August Today Episode

అద్దం లో ఉన్నా వసుధారని చూస్తూ తనని ముట్టుకోబొతాడు అంతలోతను మాయం అవుతుంది ఇదంతా ఎంతసేపూ రిషి ఊహించుకుంటూ ఉంటాడు.నేను ఓడిపోయి ప్రేమ గెలుస్తుందా నేను గెలిచి ప్రెమని గెలిపిస్తానా నాకేం అర్థం కావట్లేదు అనే రిషి మాట్లాడుకుంటూ ఉంటారు.ఇంతలో రిషి దగ్గరికి ధరణి వచ్చే ఏంటి ఇదంతా అని అడుగుతుంది. వదినా జరగాల్సినంత జరుగుతుంది జరగనివ్వండి మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి అంటాడు రిషి.ఇకపోతే మహేంద్రమళ్ళీ పదేపదే దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. జగతి తన దగ్గరికి వచ్చినా కూడా అసలేం జరుగుతోంది ఇంట్లో నాకేం అర్థం కావట్లేదు అని రిషి గురించే మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో తెలియదు అని బాధపడుతు ఉంటారు.ఇంట్లో జరిగినా వాటిని మన౦ చూస్తూ భరించాలా ఇదంతా ఏంటి.రిషి వసుధర మీద ఇదంతా పగతీర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇలా తయారయ్యిందేంటి అని మహీంద్రా బాధపడుతూ ఉంటాడు.పద మనం ఇంట్లో నుండి వెళ్లిపోదామని మహేంద్ర జగతి తో అంటాడు. వెళితే ఏం జరుగుతుందని జగతి అంటే.

మనం వెళితే కనీసం ఇదే అవుతుంది తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ముందు మనం వెళితే కనీసం జరగదన్ని ఆగిపోతుంది అని మహీంద్రా అంటాడు నేను రాను అని జగతి అంటోంది. అలా అంటావేంటి జగతి అనే మహేంద్ర అంటే మనం వెళితే ఇంట్లో ఈ రోజు జరిగింది ఆగిపోవడం ఏంటో కానీ అప్పటికప్పుడు సాక్షి మెళ్ళో తాళి కట్టే పరిస్థితి కూడా తీసుకొస్తుంది దేవయాని అక్కయ్య. మన౦ ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేయాలి కొన్నింటిని కాలమే పరిష్కరిస్తుంది మన అప్పటివరకు వేచి చూద్దాం అప్పటివరకు మనం ఏం చేయలేము అని జగతి మహేంద్రతో చెపుతుంది.నువ్వు ఇంట్లో నుంచి వెళ్లి పోవాలన్న ఆలోచన మానుకొ మహేంద్ర అని జగతి చెప్తుంది. ఇక దాని తర్వాత అక్కడ ఏర్పాట్లు జగతి, ధరణి, వసుధరా చేస్తూవుంటారు. ధరణి వసుధరతో ఏంటీ నువ్వే మాట్లాడవు అని అడుగుతోంది. వసుదారని నువు ఓకెన అని జగతి అంటోంది. రిషి సార్ హ్యాపీగా ఉన్నారు నేను హ్యాపీ అనే వసు చెప్తుంది.ధరణీ ధ౦డలు తెమ్మంటె తేవడానికి వెళుతోంది వసుధార నెను తెస్తాను అని అంటాది. నాకు వసుదారని చూస్తే భయమేస్తోంది తను ఏం చేయాలనుకుంటున్నది అనే ధోరణి వసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సాక్షి వాళ్ల పేరెంట్స్ వస్తే దేవయాని వాళ్ళ ఆయన ఇద్దరు వెల్కమ్ చెప్పారు. ఇంతటి ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుం

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago