Categories: entertainmentNews

Guppedantha Manasu 18th July Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 18-july-2022 ఎపిసోడ్ ముందుగా మీకోసం, రిషి తెచ్చిన డ్రెస్సెస్ ని వసుధార తీసుకుంటుందా.

Guppedantha Manasu 18th July Today Episode : జగతి సాక్షితో నీ వెనుక ఎవరు ఉన్నారు, ఏ అజ్ఞాత శక్తి ఉందో నీకు తెలుసు వాళ్లకు తెలుసు, నీ టైం వేస్ట్ చేసుకోకు అని అంటూ వుండగా, నా వెనక ఎవరున్నారు ఆంటీ అని అంటుంది. అప్పుడు జగతి సాక్షి మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు టేక్ డైవర్షన్ అని బోర్డు ఉంటుంది అంతే పక్కనుంచి వెళ్లండి ఇక్కడ రోడ్డు రిపేరు జరుగుతుంది అని అర్థం. లేదు నేను ఇక్కడ నుంచే వెళ్తాను అంటే, మనమే కదా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాల్సింది, ఇది కూడా అంతే అని తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది జగతి.

కానీ సాక్షి అర్ధం చేసుకోదు మీ కొడుకు నుంచి దూరం చేయడానికి ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇలా కొద్దిసేపు డిస్కర్షన్ జరుగుతూ ఉంటుంది ఇద్దరికీ, అప్పుడు వసుధార నెమ్మదిగా మేడం ముందు నేను ఏమీ మాట్లాడలేను ఇప్పటివరకు వసు ని చూసావు ఇప్పుడు కొత్త వసు ని చూడబోతున్నావ్ జాగ్రత్త అని అంటూ ఉంటుంది. తర్వాత సాక్షి మీ ఇద్దరి మనసు నాకు అర్థమైంది మీరు ఎవరు ఆపుతారో నేను చూస్తాను టీమ్మెంబర్గా వెళతాను అని అంటోంది. తర్వాత సాక్షి వీరిద్దరి సంగతి చూస్తాను దేవయాని ఆంటీ చెప్పినా చెప్పకపోయినా నా ప్లాన్ ఏదో నేను వేసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది మనసులో.

Guppedantha Manasu 18th July Today Episode : రిషి తెచ్చిన డ్రెస్సెస్ ని వసుధార తీసుకుంటుందా.

Guppedantha Manasu 18th July Today Episode

ధరణి నవ్వుతూ ఉంటే ఏంటి నవ్వుతున్నావ్ అని దేవయాని అంటుంది. ఎప్పుడూ అలా వుంటే ఏం బాగుంటుంది దేవుడు అందమైన మొహం ఇచ్చాడు కదా నవ్వుతూ ఉంటాను అని కొత్తగా మాట్లాడుతుంది. ఏంటి జగతి వచ్చేసరికి ధైర్యం వచ్చిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది దేవయాని. మీకు కాఫీ కావాలా అత్తయ్యగారూ అని ధరణి అడుగుతుంది.అప్పుడు నాకేమీ వద్దు అని దేవయాని అంటుంది. మీ ఫోన్ మోగుతుంది అత్తయ్యా అని అంటోంది ధరణి. నాకు వినపడుతుంది లే అని నీ పని చూసుకో అని చెబుతుంది దేవయాని. దేవయాని ఫోన్ ఎత్తుతుంది, సాక్షి చేస్తుంది ఫోన్ , అంటీ వీళ్లు ఎక్కువ చేస్తున్నారు అని జగతి వసుధార గురించి సాక్షి దేవయానితో మాట్లాడుతూ ఉంటుంది.

దేవయాని జగతి సంగతి నేను చూసుకుంటాను, వసుధార సంగతి నువ్వు చూసుకో అని అంటుంది. ఇలా కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో ఇంతలో రిషి వస్తాడు, అప్పుడు సాక్షి ఆంటీ నేను మళ్లీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. ధరణి టీ కప్పుతొ దేవయాని ముందు నిలబడుతుంది ఏంటి తెచ్చావు నేను అడగలేదు కదా అంటుంది.నాకు తేవాలి అని అనిపించింది అత్తయ్యా అని అంటుంది. అప్పుడు దేవయాని ఇప్పుడు ఈ కాఫీ తాగి రేటింగ్ ఇవ్వాళ అని అంటోంది అవును అత్తయ్య అని అనడంతో, కాఫీ తాగుతోంది. షుగర్ తక్కువ వేశావు అనంటే నేనే కావాలని తక్కువ వేశాను ఆరోగ్యానికి మంచిది కదా అత్తయ్యా అని అంటుంది.

అప్పుడు దేవయాని ఏంటి ఈ ధరణి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో .రిషి గౌతమ్ కి ఫోన్ చేసి చదువుల పండుగ గురించి మీటింగ్ అరేంజ్ చేయమని చెబుతాడు, ఇంతలో సాక్షి అటెండర్తో రిషి సార్ ఫ్రీగా ఉన్నాడా అని అడగడంతో, ఫ్రీగానే ఉన్నాడు ఇప్పుడే వసుధార మేడమ్ని రమ్మన్నారు అని అంటాడు. దాంతో రిషికేమి పనిలేదు అని అనుకుంటుా ఉంటుంది మనసులో సాక్షి . వసుధార క్లాస్ రూంలో కూర్చొని డ్రాయింగ్ మాస్టర్ తో ఫోన్లో మాట్లాడుకుంటూ తను చెప్పినట్టుగా డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది బోర్డుపైనా నెమలి ఈక బొమ్మ వేస్తుంది. ఇంతలో అటెండర్ వచ్చి రిషి సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని అనడంతో రిషి దగ్గరి కి వెళుతుంది.

ఏంటి సార్ ఇది అని అడగటంతో కనిపించడం లేదా డ్రెస్సెస్ అని అంటాడు రిషి. తర్వాత డ్రెస్ కోడ్ గురించి ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.అప్పుడు రిషి ఈ డ్రెస్సెస్ నీకోసం అని అంటాడు అప్పుడు వసుధార సార్ ఇవి నాకెందుకు అని ఉంటుంది. అప్పుడు రిషి ఒక్కొక్కసారి మన లుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి నీకోసం తెచ్చాను, నువ్వు కాలేజ్కి ఒకరకంగా ఎంప్లాయి వి అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి అని అంటాడు. అప్పుడు వసుధార ఏంటి సార్, అంటే నా డ్రెస్సెస్ బాగా లేవా అని అడుగుతూ ఉండగా, ఇంతలో సాక్షి వచ్చి ఏంటి వసుధార నువ్వేంటి ఇక్కడ, ఈ డ్రెసెస్ ఏంటి అని అంటోంది సాక్షి.

అప్పుడు సాక్షి కి రిషి చెబుతాడు ఇవి వసుధార కోసం అని, అయితే ఇవి వసుధార తీసుకుందా అని అంటుంది సాక్షి . అప్పుడు వసుధార సార్ చదువుల పండుగ కోసం తీసుకుని వచ్చారు. తప్పకుండా తీసుకుంటాను అని అంటుంది సాక్షితొ. అప్పుడు సాక్షి అవునా నేనే చెపుదామనుకున్నాను ఈలోపు రిషినే తెచ్చాడు అని అంటోంది. అవునా మేడం అని ఇలా ఇద్దరూ సాక్షి వసుధరా కొద్దిసేపు వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత థ్యాంక్యూ రిషి సార్ అని చెపుతుంది వసుధార.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago