Categories: entertainmentNews

Guppedantha Manasu 19 October 2022 Episode : వసుధారపై ప్రేమ కురిపిస్తూ డ్రామాలాడుతున్న దేవయాని… తన ఎత్తుకి పై ఎత్తు వేసిన వసుదార…

Guppedantha Manasu 19 October 2022 Episode : చిన్నితరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 585 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… వసుధార గౌతమ్ తో భోజనం పంపిస్తుంది. గౌతం రిషికి పెట్టి తను కూడా తింటూ ఉంటాడు. రిషికి డౌట్ వచ్చి ఈ భోజనం ఎక్కడినుండి తెచ్చావురా అని గౌతమ్ ని అడుగుతుంటాడు. కానీ గౌతం మాత్రం హోటల్ నుంచి తెచ్చాను అని చెప్తూ ఉంటాడు. కానీ రిషి ఆ భోజనాన్ని గుర్తుపట్టి వసుధారాన్ని కూడా గుర్తుపట్టి లోపలికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు వసుధార లోపలికి వస్తుంది.. గౌతమ్ కొద్దిసేపు సరదాగా మాట్లాడతాడు రిషి వసుధారని కూడా భోజనం చేయమని చెప్తాడు. కట్ చేస్తే వసుధర కాలేజీకి రెడీ అవుతూ ఫోన్లో రిషి ఫోటోను చూస్తూ సంతోషపడుతూ మిమ్మల్ని ఎలా ఇంటికి పంపించాలో నాకు తెలుసు అని బయటికి వెళుతుండగా బయట దేవయాని కనపడుతుంది అప్పుడు వసుధార ఏంటి మేడం మీరు ఇక్కడికి వచ్చారు నేనే వచ్చేదాన్ని కదా అని చెప్తూ ఉంటుంది అప్పుడు దేవి అని నీతో నేను మాట్లాడాలి కాలేజీకి తర్వాత వెళ్ళు గాని అని తనని లోపలికి తీసుకెళ్లి..

Guppedantha Manasu 19 October 2022 Episode : తన ఎత్తుకి పై ఎత్తు వేసిన వసుదార…

నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చి బట్టలు సర్దుకుని రా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆశ్చర్యపోతూ అదేంటి మేడం అని వసుధార అడుగుతూ ఉంటుంది.అప్పుడు దేవయాని డ్రామా స్టార్ట్ చేస్తూ రిషి జగతిని అమ్మ అనే పిలిస్తే ఏంటి పిలవకపోతే ఏంటి మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది అని తెగ డ్రామాలాడుతూ ఉంటుంది. అప్పుడు అదేంటి మేడం అలా అంటారు అని వసుధారా అంటూ ఉంటుంది. నీ సంతోషమే నాకు కావాలి నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను.. నువ్వు తొందరగా రా అని చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే గౌతం రిషి కాలేజీలో సెటిల్ ఆడుతూ వసుధార గురించి మాట్లాడుతూ ఉంటాడు గౌతం అప్పుడు రిషి వసుధార అని తను నేను ఎందుకు దూరంగా ఉంటున్నాం ఉండడం లేదు మా ఇద్దరి మధ్య ఒక అడ్డుతెర ఉంది అంతే అని గౌతమ్ కి వివరంగా చెప్తూ ఉంటాడు.

Guppedantha Manasu 19 October 2022 Episode

ఇక వసుధార రిషి కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఇంటికి రమ్మని చెప్తుంది అప్పుడు రిషి వస్తు దేవయానికి ఫోన్ చేస్తాడు. కానీ దేవి అని ఫోన్ తీయదు.. ఇక రిషి వచ్చేసి ఏంటి పెద్దమ్మ నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు దేవయాని తెగ డ్రామాలాడుతూ నీ సంతోషమే నాకు కావాలి నాన్న నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను అందుకే వసుధారని గురుదక్షిణ మర్చిపోయి ఇంటికి రమ్మని అడుగుతున్నాను అని తెగ ప్రేమ వలస పోస్తూ ఉంటుంది.

అప్పుడు రిషి తనని అలా తీసుకెళ్తే తను మారుతుందా తను అలా వచ్చినా కూడా తాత్కాలిత్తమై అని చెప్తూ ఉంటుంది అప్పుడు ఓసుధార కూడా అదే చెప్పి..నేను గురుదక్షిణ విషయాన్ని మర్చిపోను అన్నట్లుగా చెప్పి మీరు మా కోసం కష్టపడుతున్నారు చాలా థాంక్స్ మేడం అలాంటివి ఏమీ చేయకండి ఏం జరగాలో అదే జరుగుతుంది అంతా హ్యాపీగా జరుగుతుంది అని దేవయాని దగ్గరికి వెళ్లి మీరు నన్ను కోడలుగా రమ్మంటున్నారు నేను తప్పకుండా వస్తాను అందరి ఆట కట్టిస్తాను అని తనకి కౌంటర్ ఇస్తూ ఉంటుంది.

అప్పుడు రిషి బయట ఏంటి పెద్దమ్మ ఈ మీటింగు అని అంటూ ఉండగా పక్కన ఒక ఆమె ఏంటి బయట మాట్లాడుతున్నారు ఏమన్నా గొడవ పడుతున్నారా అని వసుధారాన్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు వస్తారా ఏం లేదు పెద్దమ్మ మా కుటుంబ విషయమే అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రిషి దేవయాన్ని తీసుకొని వస్తాడు.

ఇకాల కార్లు వస్తుండగా దేవయాని ఏడుస్తూ రిషి పై ప్రేమ వలస పోస్తూ నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను అందుకే నేను తనని తీసుకోవడానికి వెళ్లాను అని డ్రామాలాడుతూ ఉంటుంది. అప్పుడు రిషి జగతి మేడం పైన వసుధారకి కృతజ్ఞత ఉంది దానికంటే నామీద 100 రెట్లు ప్రేమ ఉంది నా దగ్గరికి తప్పకుండా వస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే…

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago