Categories: entertainmentNews

Guppedantha Manasu 22nd July Today Episode : రిషి కి అసిస్టెంట్ గా ఉండటానికి వసుధారకి, సాక్షికి పోటీ పెట్టినా రిషి ఎవరు గెలుస్తారు.

Guppedantha Manasu 22nd July Today Episode : గుప్పెడ౦త మనసు సీరియల్ 22-july-2022 ఎపిసోడ్ ము౦దుగా మీ కోసం……రిషి వసుదార కోసం గులాబి పువ్వు తెచ్చి టెబులుపై పెడతాడు. మహీంద్రా జగతి ఎడ్యుకేషన్ సమ్మె అయిపొయె లోపు రిషి,వసుదార ఇంతకు ముందులాగా మాట్లాడుకుంటే బాగుండు అని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు.ఇద్దరూ ఒకరి మనసు ఒకరికి తెలుసు అయినా కూడా ఇంకా టైం పడుతుంది. రిషి వసుధారిని అసిస్టెంట్ గా తీసుకుంటే బాగుండు అలాగైనా ఒకరినొకరు కలిసే అవకాశం దొరికి ఉండేది అని మహీంద్రా, జగతి తో అంటాడు.

రిషి కి మనం చెప్పలేం కదా అని జగతి అంటోంది.కానీ ఈ విషయంలో చెప్పాలి వసుధారాని అసిస్టెంట్గా తీసుకోమని చెప్పాలి అని మహీంద్రా అంటాడు.ఇకపోతే తర్వాత సాక్షి దేవయానితో మాట్లాడుతుంది ఎలాగైనా సరే నన్నే అసిస్టెంట్గా తీసుకోమని మీరు చెప్పండి ఆంటీ రిషి తో అని సాక్షి ఫోన్లో చెబుతోంది. సరే అమ్మా అని చెప్తుంది దేవయాని.ఇక తర్వాత గౌతమ్ వచ్చే నవ్వు చెప్పిన పని పూర్తి అయ్యింది వసుదార అని మాట్లాడుతూ ఉంటాడు.

Guppedantha Manasu 22nd July Today Episode

కలర్స్ బాగున్నాయా అని గౌతమ్ అడుగుతాడు. కాలర్స్ చాలా బావుంటాయి, కొన్ని కలర్స్ ని చూస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది చిన్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్లం కేరింతలు కొట్టేవాళ్లం, రంగురంగుల బెలూన్స్ కనిపిస్తుంటే ఎంత ఆనందం గా ఉంటుందో అనే ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. నువ్విక్కడ ఏంచేస్తున్నావు అని గౌతమ్ని అడుగుతాడు. వసుధార పనిచెప్తే చేస్తున్నాను అని గౌతమ్ అంటాడు.

Guppedantha Manasu 22nd July Today Episode : రిషి కి అసిస్టెంట్ గా ఉండటానికి వసుధారకి, సాక్షికి పోటీ పెట్టినా రిషి ఎవరు గెలుస్తారు.

ఎడ్యుకేషన్ సమ్మె గురించి మాట్లాడటానికి మనకి ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది అక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇలా ఎక్కడపడితే అక్కడ మాట్లాడుకుంటే బాగోదు ఇది కాలేజీ అని చెప్తాడు రిషి.నేనేం చెప్తున్నానో మికు అర్థమైంది అనుకుంటాను అని చెప్పి వెళ్లిపోతాడు రిషి.ఇక గౌతమ్ సరే వసుదార నేను వెళుతున్నాను యిక నీ పని నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళిపోతూ వుంటాడు. ఇక ఆ తర్వాత రిషి తన రూమ్లో ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటుంటే వసుధార వచ్చి హలో జెంటిల్మన్ సార్ లోపలికి రావచ్చా అని అడుగుతుంది.

ఏమంటున్నావ్ అనగానే జెంటిల్మెన్ సార్ అని పిలిచాను, అనగానే రిషి గట్టిగా అరుస్తారు అలా అన్నట్టు రిషి కోప్పడ్డట్టు వసుధర ఊహించుకుంటుంది.రిషి చూసి వస్తే లోపలికి రా లేదంటే వెళ్ళిపో అక్కడ నిలబడ్డావు ఏంటీ లోపలికి రా అని పిలుస్తాడు.లోపలికి వచ్చి వసుదార బ్యాడ్జ్ టేబుల్పై పెట్టి ఎలా ఉన్నాయి సార్ అని అడుగుతుంది బావున్నాయి కదా సార్ అని మళ్ళీ తనే అంటోంది. ప్రశ్న నువ్వే వేస్తావు సమాధానం నువ్వే చెప్పావు అని రిషి అంటాడు.

చూడ్డానికి బానే ఉన్నాయి పెట్టుకుంటే కథ తెలుస్తుంది అని రిషి అనగానే, పుష్పాన్ని పిలుస్తాను సార్ తనకి పెట్టి చుాడొచు అని పిలుస్తాను అని వసుధరా ఫోన్ చేయబొతు౦తటె ఆపుతాడు రిషి.మీరు కోటు వేసుకొండి సార్ మీకు పెట్టి చూస్తాను అని వసుధార చెప్పగానే రిషి కోర్టు వేసుకుంటాడు.అ కోర్టుకి వసుదార బ్యాచ్ పెడుతూ ఒకరి కళ్లలోకి ఒకరు కళ్లు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు.ఇంతలో అక్కడికి సాక్షి వస్తుంది. రిషి ,వసుదారని చూసి తాను చాలా కోపం తెచ్చుకుంటుంది ఏంటి వసుదార నన్ను రిషి ని చేరనివ్వవు ఎప్పుడు నాకంటే ముందే వచ్చి ఉంటావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

ఎలా ఉంది ఇప్పుడు అని అనగానే నాది నాకు ఎలా కనిపిస్తుంది అని రిషి తన కోటుతీసి వసుధారని వేసుకోమని చెబుతాడు. దాంతో వసుదార కోర్టు వేసుకుంటోంది. సారు కోటు ఎలా ఉంది అని అడుగుతోంది.కోర్టు కాదు చూడాల్సిందే కోర్టుకున్న బ్యాడ్ ఎలా ఉందో చూడాలి బాగానే ఉంది అని చెప్పి అంటాడు తరవాత వసుధార కోటి తిసి రిషి సార్కి తిస్తోంది. ఇదంతా చూస్తున్న సాక్షి వీళ్లిద్దరూ చాలా దగ్గరైపోతారు ఎలాగైనా సరే వీరిద్దరినీ దూరం పెట్టాలి అని అనుకుంటుంది.

ఇంతలో అక్కడ్నుంచి రిషి వెళ్లిపోతారు ఇకపోతే ఆ తర్వాత చదువుల పండగ గురించి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతోంది.చదువుల పండుగ టీమ్లో నాకు అసిస్టెంటుగా ఉండటానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. సాక్షి, వసుదార వీరిద్దర్నీ ఎవర్ని ఎంచుకోవాలో వీరిద్దరికి ఒక పోటీ పెడతాను అని రిషి చెప్పాడు.ఉద్యోగానికి వెళ్తే చాలా పరీక్షలుంటాయి కాని నేనిక్కడ వీళ్లకి మూడు పరీక్షలు మాత్రమే పెడుతున్నాను అని రిషి చెప్పాడు.

దీనికి మీరందరూ సహకరించాలి అని స్టాఫ్ ని అడుగుతాడు రిషి.ఈ పరీక్షలను సెలెక్ట్ చేసుకునే దినొక్కండి మాత్రమే కాదు మీ అందరి సహకారం కావాలి మీరందరి ఓట్లు కూడా లెక్కలోకి వస్తాయి అని రిషి అంటాడు.పోటీ అంటే ఏదో కాదు సింపుల్గా మూడు ప్రశ్నలు ఇద్దరినీ అడుగుతాను ఒక్కొకరి సమాధానం ఎలా ఉందో చూడాలి అని చెప్పాడు రిషి .సమాధానం నచ్చితే వాళ్ళకి ఓటు వేయాలి ఈ విధంగా ఈ పోటీ జరుగుతుంది అని రిషి చెప్తాడు.మూడు ప్రశ్నలకు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లే ఈ పోటీలో గెలిచిన వారు అసిస్టెంట్ గా ఉంటారు.

అని చెబుతాడు రిషి. ఈ పోటీలో నేను ఓట్లు వేయను అని చెప్తాడు రిషి .వీురు ఇద్దరు రెడీనా అని రిషి అడుగుతాడు రెడీ సార్ అని చెప్తారు ఇద్దరు.మొదటి ప్రశ్న సాక్షిని అడుగుతాడు జీవితం అంటే ఏంటి అని సాక్షిని రిషి అడుగుతాడు ఇది మొదటి ప్రశ్న .జీవితం అంటే ఒక ప్రయాణం ఒకనాది ప్రయాణం చేసేటప్పడు వచ్చే గెలుపు ఓటములు ప్రయాణించటమే అదే జీవితం అని సాక్షి చెపుతుంది. జగపతి మేడమ్ని ఓట్లు లెక్క చేయమని అడిగితే మొత్తం ఏడు కోట్లకి ఆరు ఓట్లు మొదటిప్రశ్నకి సాక్షికి వస్తాయి. ఇక తర్వాత వసుదార సమాధానం చెప్పు అని అడుగుతారు.

జీవితం అంటే నా దృష్టిలో ఇది అనే నిర్వచనం లేదు. జీవితమంటే పోరాటం, జీవితం అంటే జ్ఞాపకాలు పూలు గుచ్చు. జీవితం అంటే కష్టనష్టాలను సమానంగా స్వీకరించడం అని చెప్తుంది వసుధరా.ఓట్లు అడుగుతాడు రిషి .మొదటి ప్రశ్నకి వసుధరకి ఏడు ఓట్లకు ఐదు మాత్రమే వస్తాయి.ప్రపంచం లో స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ ఎవరిది అని రెండో ప్రశ్న అడుగుతాడు రిషి దానికి సమాధానంగా సాక్షి తల్లి ప్రేమ అని చెప్తోంది.అందరూ క్లాప్స్ కొడతారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago