Categories: entertainmentNews

Guppedantha Manasu 26 July Today Episode : రిషి ఇచ్చిన ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్ ను పోగొట్టిన వసుధార. వసుధారకి రిషి ఏ శిక్ష విధించనున్నాడు.

Guppedantha Manasu 26 July Today Episode : గుప్పెడ౦త మనసు సీరియల్ 26-july-2022(512 episode ) ఎపిసోడ్ ముందుగా మీ కోసం ….సాక్షి కాలేజీలో అటువైపుగా వెళ్తుండగా గౌతం సాక్షిని పిలిచి. హలో సాక్షి గారు మీతో ఒక నిమిషం మాట్లాడాలి అని చెప్పి ఆపుతాడు. కానీ తర్వాత మళ్లీ మాట్లాడుతానులెండి అని అనగానే సాక్షి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను కదా ఏంటో ఇప్పుడు చెప్పండి అని సాక్షి, గౌతమ్ని అంటోంది. అవును మీరు లండన్లో ఎక్కడుండేవారు ఏం చదువుకున్నారు అనే గౌతమ్ అడుగుతాడు .చదువు మధ్యలో ఎందుకు ఆపేశారు మీరు రిషి అని ఏదో అడగబోతుంటే గౌతమ్ని ఆపేస్తుంది సాక్షి.

చూస్తుంటే మీరిప్పుడు మంచి మూడ్లో లేనట్టున్నారు మీరు మంచిగా ఉన్నపుడు మీతో వచ్చి మాట్లాడతాను అని గౌతమ్ అంటాడు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమౌతోందా అని సాక్షి కోపంగా అంటోంది అలాఅని వెళ్లిపోతుంది.అలా సాక్షి వెళ్తుండగా కంగ్రాచ్యులేషన్స్ అని గౌతమ్ చెబుతాడు ఎందుకు అని అడిగితే చదువుల పండగలో మీరు చురుగ్గా పాల్గొంటున్నందుకు మీకు కంగ్రాట్యులేషన్స్ అని గౌతమ్ అంటాడు. ఓహో మీ పేరు గౌతమ్ అనే కావాలనె అంటోంది అదేంటి ఇన్ని రోజులు కలిసి ఉంటున్నాం నా పేరు మీకు తెలియదా అని గౌతమ్ అంటాడు.ఏదేదో చెప్పి వెటకారంగా మాట్లాడుతోంది సాక్షి.సాక్షికి కౌంటర్ వేసి చెప్తాడు గౌతమ్ ఇలా వాళ్ళ సంభాషణ కొద్దిసేపు కొనసాగుతుంది.

చదువు పండుగ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కానీ అవి మీరు చెప్పలేరు అనే గౌతం అంటాడు. అవేంటో చెప్తేనే కదా నేను క్లియర్ చేస్తాను అని సాక్షి అనగానే తెలివైన వాళ్లని అడిగితే ఉపయోగం ఉంటుంది మీకెందుకులెండి అని సమాధానమిస్తాడు.అలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు గౌతమ్ అందరికీ నేను చులకనైపోయాను కథ అందరి సంగతి చెప్తాను అని మనసులో అనుకుంది సాక్షి .అటెండర్ అటువైపుగా వెళ్తుండగా తన చేతిలో వసుదార బ్యాగ్ ఉంటుంది. అది చూసి రిషి అడుగుతాడు నువు తన బ్యాగ్ ని దగ్గర ఎందుకుందని అడిగితే ఈ బ్యాగ్ లో కొన్ని బ్యాడ్లు ఉన్నాయి అవి స్టాఫ్రూమ్లో పెట్టి క్లాస్ పెట్టడానికి వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు.

Guppedantha Manasu 26 July Today Episode : రిషి ఇచ్చిన ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్ ను పోగొట్టిన వసుధార. వసుధారకి రిషి ఏ శిక్ష విధించనున్నాడు.

అలా చెప్పి వెళ్లిపోతాడు ఆ తరవాత రిషి క్లాస్ కి వస్తాడు.రిషి క్లాస్కి వచ్చిన తర్వాత వసుధర బ్యాక్ దగ్గరికి వెళ్లి చూస్తాడు తన బ్యాగ్లో అన్నీ కలర్ చాక్పీస్లు చూసి తను చేసిన డ్రాయింగ్ గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.ఆ తర్వాత రిషి వెళ్లి బ్యాక్ సైడ్ టేబుల్పై కూర్చుంటాడు. తన చేతిలో ఏదో పేపర్ ఉంటే అది కింద పడిపోతుంది ఇంతలో వసుధర వస్తుంది. కానీ రిషిని చూసుకోదూ. తను వచ్చి కూర్చుని పుష్పతో ఏంటి పుష్పా యింకా రాలేదా టైమ్ పంక్చువాలిటీ టైమ్ కి రాకపోతే తిడతాడు కాదనను అని ఈరోజు రాణి నేనే పనిష్మెంట్ ఇస్తాను అని పుష్పతో వసుధార చెప్తుంది ఇదంతా రిషి వింటూనే ఉంటాడు .ఏదేమైనా ఈ రోజు రుశిసర్గ క్లాస్ని మన౦ మిస్సవుతున్నాం కదా అంటోంది. ఇంతలో పుష్పతో అంత్యాక్షరి ఆడుకుందామా అని వసుదార అనగానే రిషి వెనుక నుండి లేచి వస్తాడు.

రిషి ని చూసి ఆశ్చర్యపోతుంది వస్తారా సార్ మీరెప్పుడు వచ్చారు అనే అనగానే నేను నీ కంటే ముందే వచ్చాను కానీ అంత్యాక్షరి ఆడుకుందామా అని రిషి వసుధారతో అంటారు వద్దు సార్ క్లాస్ చెప్పండి అని వసుధార అంటోంది. క్లాస్ చెప్తాను కానీ బోర్డు పైన ఒక కళాకారుని చిత్రం వేసింది అది జరిపితేనే గదా నేను క్లాస్ చెప్పేది అని అంటాడు రిషి .రిషి సరికి బొమ్మ నేనే వేశానని తెలుసుకదా కావాలనే అంటున్నారు కథ రిషి సార్ అని వసుధారా మనసులో అనుకుంటూ ఉంటుంది.ఈ బొమ్మ బాగానే ఉంది కానీ ఈ బొమ్మని జరపక తప్పదు అని రిషి అంటాడు. అది చెరిపేయ పోతుంటే వద్దు సార్ వద్దు, వద్దు సార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసుదార.ఇంతలో రిషి షి తను చెరిపేయడం ఆపేసి ఈ బొమ్మ ఎవరు గిశారో వారే వచ్చి చేరి తెస్తే బాగుంటుంది అని అంటాడు. అందరూ అలాగే సైలెంటుగా ఉంటారు. ఇంతలో వసుదార నువ్వొచ్చి చదువులు పండుగ గురించి ఎక్స్ ప్లెయిన్ చేయి అని చెప్తాడు.

వసు బోర్డు దగ్గరికి వచ్చిన తర్వాత నీ గురించి నాకు బాగా తెలుసు ఇలా బొమ్మలు మోడల్పైనా గీయడం ఆపేసి అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. రిషి తన స్టాఫ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత వసుధర గురించే ఆలోచిస్తూ ఉంటాడు.ఇంతలో రిషి దగ్గరకి వసుదార వస్తుంది. ఏంటి అని అడుగుతాడు రిషి.ఏంటి చదువులు పండగ గురించి అందరికీ చెప్పమన్నాను కదా అప్పుడే అయిపోయిందా అంటే అయిపోయింది సార్ అని వసుధార చెబుతోంది .వసుదార ఈ చదువుల పండగ గురించి నీకొక బాధ్యత అప్పగించాలని అనుకుంటున్నాను. అని రిషి చెప్తాడు,వసుధరతో. బాధ్యతలు బరువు అంటారు కద సార్ మీ మీరిచ్చే బాధ్యత బరువైనదా అని అడుగుతుంది వసు.బాధ్యత ఎప్పుడూ తుంచుకోవాలంటే బరువుగా అనిపిస్తోంది మోయాలనుకుంటే తేలిక అవుతుంది అని రిషి చెప్తాడు.

సరే మీరిచ్చిన పని ఏంటో చెప్పండి అని వసుదార అడుగుతుంద.చదువులో పండగలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ పెన్ డ్రైవ్లో ఉన్నవి ఎప్పటికప్పుడు దీన్లో అవన్నీ అప్లోడ్ చేయాలి అని చెప్తాడు రిషి. సార్ అది మీ దగ్గరే ఉండొచ్చు కదా అని చెప్పగానే. కొన్ని ముఖ్యమైన నా దగ్గర వుండవు ఎప్పుడూ అని అంటాడు. నేను పారేసుకోను కానీ వాటంతట అవే వెళ్లిపోతాయి నాకు దూరమైపోతాయి అని రిషి చెప్తాడు.దానికి వసుధరా కొన్ని ముఖ్యమైన వస్తువులు పోయినా తిరిగే వాటంతటవే మీ దగ్గరికి వస్తాయి కదా సార్ అని చెప్తుంది. వసుధరా పోగొట్టుకోవడం నాకు అలవాటైపోయింది. ఈ పెన్ డ్రైవ్ కూడా అలా పోతుందేమోనన్న భయంతో నీకు ఇస్తున్నాను వసుదార అని రిషి చెప్తాడు.మీరు ఇచ్చిన ప్రతి వస్తూని నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను సార్ అని వసుదార అనగానే రిషి ఆశ్చర్యపోతాడు.

నేను పెన్ డ్రైవ్ గురించి చెపుతున్నాను అని వసు అంటోంది.వసుధర చదువుల పండుగ గురించి నువ్వు సీరియస్ గా ఉండాలి అని చెప్తాడు తప్పకుండాసర్ అలాగే ఉంటాను అని అంటోంది వసుదార.చదువులో పండగ గురించి ఏమేం చేయాలి ఎలా చేయాలి అని అన్ని వివరాలు రిషి వసుంధరకి చెప్తాడు సరే సార్ అని చెప్పి వెళ్ళిపోతుంటై వసుధరా పెన్ డ్రైవ్ జాగ్రత్త అని రిషి చెప్తాడు.ఇకపోతే ఆ తర్వాత సాక్షి జగతి మేడమ్ దగ్గర వర్క్ చేసి తనకి పేపర్స్ ఇస్తోంది.ని వర్క్ చాలా బాగుంది సాక్షి. కానీ ఫోకస్ మిస్ అవుతుంది అని జగతి అంటోంది. నీకు వర్క్ మీద కంటే వేరే విషయాల మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది అని జగతి అంటోంది. మీరు అలా ఎలా అంటారు అని సాక్షి అంటోంది మీరు.

నీకు వర్క్ మీద కంటే వేరే విషయాల మీద ఫోకస్ ఎక్కువవుతుంది నువ్విక్కడికెందుకొచ్చావు నాకు తెలియదా అని జగతి అంటోంది. దాపరికా౦ ఎందుకు అంటి నేను రిషి కోసం వచ్చాను అని సాక్షి అంటోంది. కాని రిషి అంటే నీకు ఇష్టం కాని రిషి కి నువ్వంటే ఇష్టం లేదో తెలుసుకోవాలి కదా అని అంటోంది జగతి.ఇష్టం కలిగేలా చేయటం కోసమే నేను వచ్చాను అని సాక్షి అంటోంది. అది జరగడం అంత ఈజీ కాదు అనే జగతి అంటోంది.అది మీరెలా చెబుతారు ఆంటీ అని సాక్షి అంటోంది.మీకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కథ ఆంటీ అని సాక్షి అనగానే అవును అందుకే చెప్తున్నాను అని జగతి అంటోంది ఆ తర్వాత సాక్షి అంటే ఇంతకుముందు కొన్ని రోజుల వరకు రిషీ నేనంటేనే చాలా దూరంగా ఉండే వాడు .ఇప్పుడు నీతో మంచిగా నార్మల్గా మాట్లాడుతున్నాడు అంతే కదా అని జగతి అంటోంద.

సరే సాక్షి నీకొక లాజిక్ చెప్తాను అని అంటోంది జగతి లాజిక్కంటే కన్ఫ్యూషన్ వస్తుంది ఒక నిజాన్ని చెప్తాను అని జగతి అంటోంది. సరే చెప్పండి ఆంటీ అని సాక్షి అంటోంది .ఒక మనిషి మీద కోపమో ద్వేషమో ఇష్టమో ఇవన్నీ చూపిస్తున్నాము అంటే ఆ మనిషి మనకి చాలా ఇంపార్టెంట్ అని అర్థం నువ్వా హోదా కోల్పోయాం అని అంటోంది జగతి .నేను నా హోదా కోరుకోవడం ఏంటి అంటే నేను రిషితో ఎంగేజ్మెంట్ని అనగానే రిషి తో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకొని ఇంపార్టెంట్ కాదు అనుకున్న వెళ్ళిపోయావు అని జగతి అంటోంది.ఇప్పుడు తిరిగొచ్చాను కదా అని అనగానే నీ అంతట నువ్వు తిరిగిరాలేదు రా పడ్డావు అని జగతి అంటోంది.ఒక వెల్ విషర్ లాగా ఇంకొక విషయం చెప్తాను సాక్షి అనే జగతి అంటోంది.

నీకు మంచి చదువు ఉంది వయసు ఉంది ఏదో మంచి విషయమే ఏది మంచి విషయం కాదు అని తెలుసుకొని సైన్స్ మాత్రం లేదు అని అంటోంది జగతి .ఎవరో చెప్పింది విని నీ మనస్సాక్షినే నువ్వు మోసం చేసుకోకు సాక్షి రిషీ నీకు ఎప్పటికీ దక్కడు అనే జగతి అంటోంది.నువ్వు చేసే పన్నాగాలకు నేను నడిపించే దుష్ట శక్తుల కి దూరంగా ఉంటే మంచిది అని జగతి సాక్షితో చెప్తుంది. అంటి రిషి సర్తో మీటింగ్ ఉంది మర్చిపోయారా వెళ్దామా అనే టాపిక్ డైవర్ట్ చేసి చెప్తోంది సాక్షి. అలా ఇద్దరూ అక్కడి నుండి మీటింగ్ కి వెళ్ళిపోతారు.ఇక ఆ తర్వాత చదువులు పండగ గురించి మీటింగ్ స్టార్ట్ అవుతుంది.మీటింగ్లో చదువుల గురించి విశిష్టత దాని వల్ల కలిగే లాభాలు ఏమేం చేయాలి ఎలా చేయాలి అనే అన్నీ రిషి చెప్తూ ఉంటాడు.మిషన్ ఎడ్యుకేషన్లో భాగంగా చదువుతుండగా చాలా సక్సెస్గా జరగాలి అని చెప్పాడు రిషి.

ఇంతలో జగతి నేను కొన్నిపాయింట్స్ మికు మెయిల్ చేశాను చూశారా సార్ అని జగతి అడగ్గానే నేను కూడా కొన్ని పాయింట్స్ మేలు చేశాను అని సాక్షి అంటోంది చూశాను ఇద్దరి పాయింట్లు నిన్ను చూశాను అని రిషి అంటాడు .ఇక ఆ తర్వాత వసుధరకి ఇచ్చిన పెన్డ్రైవ్ని రిషి అడుగుతాడు. వసుదర ఆ పెన్ డ్రైవ్ కొసం బ్యాగులో చెక్ చేస్తూ ఉంటుంది. కానీ తనకి ఆ పెన్ డ్రైవ్ దొరకదు.ఏంటి వసుదార పెన్డ్రైవ్లో పొగొట్టవా అని సాక్షి అడుగుతోంది.నాకు తెలుసు నాకు తెలుసు రిషి ఒక భయమూ భక్తీ కాలేజంటే భయం ఉంటే ఇలా పెన్ డ్రైవ్ పొగుడుతుందా అని సాక్షి రిషితో అంటోంది .అసలు వసుదార ఏమైంది అని రిషి అడుగుతాడు. సార్ పెన్డ్రైవ్ కనిపించట్లేదు అని వసుదార చెప్తుంది.

నాకు తెలుసు ఆ పని అయిపోయింది ఇక దొరకదు రిషి ఆ పెన్ డ్రైవ్లు ఉన్న మేటర్ ఇంకెక్కడైనా కాపీ చెయ్యలేదు అని సాక్షి అంటోంది చేయలేదో అనే రషి అంటాడు.ఏంటి రిషి ఇలాంటి రెస్పాన్స్ ఫుల్ లేని వ్యక్తులను పెట్టుకొని చదువుల పండగ గురించి ఏం చేద్దామనుకుంటున్నావ్ అని కోప్పడినట్లు మాట్లాడుతోంది సాక్షి. వసుధారా అలా ఎలా పొగొట్టావ్ అని రిషి అంటాడు.రిషీ నీకు అర్థం కావట్లేదా తనకే నిర్లక్ష్యం అని సాక్షి అంటోంది .కాలేజీ వాళ్లు నాకుసన్మానం చేశారు బిరుదులు ఇచ్చారు అని.

వసుదార కొమ్ములు వచ్చాయి అని సాక్షి అంటోంది.ఇంతలో జగతి సాక్షి అ టపిక్ నికు సంబంధం లేదు కదా అని జగతి మేడం అంటోంది. ఇక్కడున్న వాళ్లందరికీ ప్రాజెక్టు గురించి సంబంధం ఉంది కదా అని సాక్షి అంటోంది. ఇలాంటి తప్పు ఇంకోసారి జరగకుండా ఉండాలంటే తనకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాలి అని సాక్షి అంటోంది. తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాను అని రిషి కూడా అంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago