Guppedantha Manasu 27 July Today Episode 513
Guppedantha Manasu 27 July Today Episode 513 : ఎపిసోడ్ 513, గుప్పెడంత మనసు సీరియల్ 27-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం…. వసుధారకి ఇచ్చిన పెన్‌డ్రైవ్‌ని పోగొట్టినందుకు కావాలనే సాక్షి ఇలాంటి తప్పు ఇంకోసారి చేయకుండా ఉండాలంటే కచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్తోంది సాక్షి. దానికి రిషి కూడా సరే అని అంటాడు.తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష వేయాలి తప్పకుండా శిక్ష వేస్తాను. శిక్ష అంటూ వేయాలంటే అది నాకు వేయాలి అని రిషి అంటాడు. దానితో అందరూ ఆశ్చర్యపోతారు. ఏం శిక్ష వేసుకోవాలి నాకు నేను చెప్పు సాక్ష్యాన్ని రిషి అడుగుతాడు. నికు ఇవ్వడమేంటి అని సాక్షి అడుగుతుంటే.
తీరా చూస్తే పెన్‌డ్రైవ్ తీసి ఇస్తాడో రిషి.నిజానికి నేనే పెన్‌డ్రైవ్‌ని అసలు వసుధారకి ఇవ్వనేలేదు ఇచ్చానే మానుకున్నాను అని రిషి సమాధానం చెప్తాడు.ఏంటి వసుధార నీక్కూడా గుర్తులేదా నికు ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ తీసుకున్నాను మర్చిపోయావా అని రిషి అడుగుతాడు.రిషి ను బాగా ఆలోచించి చెప్పు అని పదేపదే అడుగుతూ ఉంటుంది సాక్షి. అవును సాక్షి మద్దెలొ నువ్వెందుకింతల ఇన్వాల్వ్ అవుతున్నాను ఏదన్నా ఉంటే నేను అడుగుతాను కదా అని రిషి అంటాడు.రిషీ నేను ప్రాజెక్టు కోసం అని అనబోతుంటే సాక్షి, ప్రాజెక్ట్ కోసం ఏం చేయాలో నాకు తెలుసు నువు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని రిషి కోపంగా అంటాడు సాక్షితో.
సారి రిషి అని సాక్షి చెప్తే సారీ చెప్పాల్సిందే నాకు కాదు. ఎవరికి చెప్పాలో వారికి సారీ అని చెప్పు అని అక్కడినుండి రిషి వెళ్లిపోతాడు.ఆ తర్వాత వసుదార రిషి స్టాఫ్‌రూమ్‌కి వెళ్లి జరిగిందంతా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎలాగో నన్ను పిలిచి రిషి సరి తిడతాడు కథ ముందే నేనొచ్చి ఇక్కడ ఉంటే బెటర్ కదా అనుకుని వసుదార ముందే వచ్చి నిలబడి ఉంటుంది ఇంతలో రుషి వస్తాడు. ఏంటి వసుదార అసలు నువ్వేం చేశావు అని రిషి అడుగుతాడు. నాకసలే ఏమీ అర్ధం కావట్లేదు సార్ మీరే నాకు ఇచ్చారు మళ్లీ మీ దగ్గరే ఉందంటున్నారు నాకేం అర్ధం కావట్లేదు అని వసుధార చెప్తూ౦ది.
అసలేం జరిగిందంటే రిషి ఇచ్చిన పెన్ డ్రైవ్‌లను తీసుకుని వెళుతున్న వసుదార తన బ్యాగ్‌లో పెట్టుకోబోతుంటే ఆ పెన్ డ్రైవ్ కింద పడుతుంది. అది చూసి రిషి తన దగ్గరే వెంటనే పెట్టుకొంటాడు అది గమనించకుండా వసుధర అలాగే వెళ్లిపోతారు.అసలు నీకేమైంది వసుదార ఇంతకుముందులాగా లేవు బాధ్యత లేదా ధైర్యం ఎక్కువగా కనిపిస్తుంది నువ్వెందుకిలా చేస్తున్నావు నను చూస్తే నెకు ధైర్యంగా అనిపించడం లేదా నికు ధైర్యం ఎక్కువ అయ్యింది.అందరిముందే తిడితే బాగుండదనే ఊరుకున్నాను నీకే మధ్యన ఏది బాధ్యత ఉండట్లేదు అదీఇదని చాలా కోపంగా రిషి తిడతాడు.
దాంతో వసుదార ఏడుస్తోంది నాదే తప్పయింది సార్ ఆ పెన్ డ్రైవ్ నిజంగా పోయింటే మీకు చాలా ఇబ్బందిగా ఉండేది కదా సార్ నన్ను క్షమించండి అని వసుధార ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రిషి వసుధార దగ్గరికి వచ్చి వసుదార ఏడవకు ఏమైంది. ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి తన తన కన్నీళ్లను తోడొస్తాడు రిషి వసుదార ఈమధ్యననే పరధ్యానం ఎక్కువైంది ఏమైందసలు నీకు అని రిషి మనుషుల్లో అనుకుంటాడు. నేను మీ వలన ఇలా తయారైన సార్ మీ వల్లనే నేను నేనెలా పరధ్యానంలో ఉంటున్నాను ఇలా ఇంకొక్కసారి నేను చెయ్యను అని వసుధర కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేస్తూ వుండగా రిషీ ధరణీ ని మిరు కూడా వదిన మీరు కూడా కూర్చొని తినండి అందరం కలిసి తింటే బావుంటుంది కదా అని అంటాడు. అలా దేవయాని వైపు చూస్తాడు రిషి. నేను ధరణి ని కంట్రోల్ చేస్తున్నా ననుకుంటున్నావా ఏం ధరణి నువు ఇంతకుముందు లాగా లేవని వాళ్లకు తెలియదు కదా ఈమధ్య నేను కొత్త ధరణి ని చూస్తున్నాను అని దేవియని అంటోంది.ఏం జగతి నువ్వేం మాట్లాడమేంటి అని వేధయని అంటోంది. అక్కయ్య మీరు పెద్దవారు మీరు చెప్పిందే మేం వింటాం అని జగతి సమాధానం ఇస్తుంది.తర్వాత మహేంద్ర ఫ్లాగ్ ఐడియా గురించి మాట్లాడతాడు.
తర్వాత వెంటనే దేవయాని రిషి ఎడ్యుకేషన్ సమ్మెలో సాక్షి బాగా ఉపయోగపడుతుందా అని అడుగుతుంది రిషిని.పర్వాలేదు పెద్దమ్మా అని రిషి అంటాడు. పర్వాలేదు ఏంటి రిషి తన మామూలు తెలివితేటల కాదు నువ్వు తనని సరిగా పట్టించుకోవట్లేదు కానీ సాక్షి ముందు వసుధర తెలివితేటలు ఎందుకూ పనికిరావు అని దేవయాని అంటోంది. అలా దేవయాని అనగానే రిషి తినే ఫ్లైట్‌లోనే చేతులు కడుక్కొని వెళ్లిపోతాడు. భోజనాలు అయిపోయిన తరవాత రిషి ఒక్కటై హాల్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వసుదార వస్తుంది.సాక్షి రిషికి ఫోన్ చేస్తుంది సాక్షి ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుంది అని అనుకొనే ఫోన్ చేస్తాడు.
సాక్షి ఫోన్ చెయ్యటం వసుదార చూస్తుంది.హలో సాక్షి చెప్పు అని రిషి అనగానే నాకు నిద్ర పట్టడంలేదు రిషి నీతో కబుర్లు చెప్పాలనిపించింది అందుకే ఫోన్ చేశాను అని సాక్షి చెప్తుంది. సాక్షి గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇప్పుడు నేను లోపలికి వెళ్లాలో వద్దో అని తిరిగి వెళ్లిపోతుంటే వసుధారిని రిషి చూసి పిలుస్తాడు. ఏంటి నువ్విక్కడ అని అంటాడు. ప్రెజెంటేషన్ లో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నావి అని చెప్పగా నిన్ను ఈ టైంలో ఎవరు రమ్మన్నారు మి మేడమ్ రమ్మన్నారా, డాడీ రమ్మన్నారా, గౌతమ్ రమ్మన్నారా, అని అడుగుతాడు రిషి.
లేదు సార్ నేనే వచ్చాను ఎలాగైనా ఈ వర్క్ ఈ రోజు రాత్రే పూర్తిచేయాలని వచ్చాను అని వసుదార చెపుతోంది.ఇంత రాత్రి చెయ్యాల్సిన అవసరం లేదు ఉండు కారు కీస్ తీసుకొస్తాను అని అనగానే,వద్దు సార్ నేనే వెళ్లిపోతాను అని వసుధార అంటోంది. ఉండమని చెప్పాను కదా నేను వస్తున్నాను అని రిషి కోపంగా అంటాడు.ఇంతలో దేవయానికి సాక్షి ఫోన్ చేస్తుంది ఏంటి అంటే రిషి కోపంగా గుడ్‌బై చెబుతున్నాడు గుడ్‌నైట్ చెప్పడాన్ని కూడా ఇష్టం లేదా అని అంటోంది. అలా ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో దేవయాని వంశధార నది చూస్తోంది రిషి కార్కీ తీసుకొచ్చి పద వెళ్దాం అని అంటాడు వసుధారాని.ఒక్క నిమిషం నువు లైన్లో ఉండు అని దేవయాని అంటోంది ఫోన్లో.
వీళ్లిద్దరినీ గమనిస్తూ ఉంటుంది దేవయాని.పద వెళ్దాం అని వసుధార రిషి వెళ్తుండగా ఈ టైమ్‌లో వసుధరా ఇంటికి ఎందుకొచ్చిందో అని దేవయాని అనగానే అది సాక్షి కి ఫోన్లో వినిపిస్తోంది ఇద్దరూ ఎక్కడికి వెళుతున్నారు అని అంటోంది.ఏంటి అంటే వసుంధరతో వెళ్తున్నాడా అనే సాక్షి అంటోంది అవును ఇద్దరూ కలిసి బయటికి వెళుతున్నారు ఇది నీకు మంచి అవకాశం దీని వాడకం సాక్షి అని దేవయాని చెప్తుంది అద్భుతంగా వాడుకుంటాను ఆంటీ అని సాక్షి అని ఫోన్ కట్ చేసింది.ఇంత రాత్రిపూట వచ్చింది భోజనం చేసిందో లేదో అడుగుదామంటే ఏమనుకుంటుందో అని రిషి మనసులో అనుకొని, వసుధార వర్క్ పొద్దునే చేసుకోవచ్చుకదా అని అనగానే, టైం లేదు సార్ అని వసుదార అంటుంది.
పనులు వాయిదా వేయడం నాకిష్టం ఉండదు అని చెప్పాను కదా సార్ అందులో చదువులో పండగకి సంబంధించిన వర్క్ కదా సార్ అని వసుధార అంటోంది. మంచు సమాధానమే చెప్పావు కానీ ఇంతకు భోజనం చేశావా అనే రిషి అడుగుతాడు.ఇంకా తినలేదు సార్ రూమ్ కి వెళ్ళిన తర్వాత తింటాను అని వసుదార అంటోంది. గతంలో నాకు ఒక గురువు గారు గొప్ప ఉపదేశం ఇచ్చారులే టైంకి భోజనం తినలేని ఆరోగ్యం బాగా ఉండదు అని ఏదేదో ఉపదేశాలు ఇచ్చారు కదా అని రిషి అంటాడు.
నా సంగతి వదిలేయండి సార్ మీరు భోజనం చేశారా అని వసుదార అడుగుతుంటే నా భోజనం అయిపోయింది లే పద వెళదాం అని రిషి అంటాడు ఇంత రాత్రివేళ వసుధారాణి ఖాతాదారులు పండగ గురించి వచ్చిందా అని మనసులో అనుకుంటాడో రిషి. రిషి సార్ నేనొచ్చింది చదువులు పండగ గురించి కానీ మిమ్మల్ని చూడాలనిపించింది ఈరోజు ఎలాగైనా మీకు నామనసులో మాట చెప్తాను అని మనసులో అనుకుంది వస్తారా అలా ఒకరికొకరు మనుషులో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతుండగా వసుధార స్లిప్ అవుతుంది. వసుధారాని రిషి పట్టుకుంటాడు అలా ఒకరి కళ్లలోకి ఒకరు కళ్లు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు.
ఇంతలో అక్కడికి దేవయాని వచ్చే వాళ్లను చూస్తూ ఉంటుంది. ఈ వసుధారకి ఉన్న తెలివిలో సాక్షికి సగం ఉన్నా బాగుండేది ఈ టైంలో వచ్చే రిషిని మచ్చిక చేసుకుంటూ ఉంటుంది అని రిషి అని పిలుస్తుంది ఈ టైమ్‌లో ఎక్కడికి వెళుతున్నారు నాన్నా అని దేవియని విషయాన్ని అడుగుతోంది. చదువులు పండగలకు సంబంధించిన వర్క్ కొంటే వసుదార వచ్చింది పెద్దమ్మ తనని రూమ్ దగ్గర దింపడానికి వెళ్తున్నాను అని రిషి అంటాడు ఈ టైమ్‌లో వర్క్ అంటే ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా, క్యాబ్ బుక్ చేయి రిషి అనే దేవియని అంటోంది. మేడమ్అన్ని పండ్లు ఫోన్లో అవవు కదా ఒక్కొక్కసారి ముందడుగు వేయాలి మేడమ్ అని వసుదార అంటోంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…