Categories: entertainmentNews

Guppedantha Manasu 29 July Today Episode 515 :చదువులో పండగ మీటింగ్ లో వసుధార స్పెషల్ గిఫ్ట్ తో రిషికి ప్రపోజ్ చేయబోతుంది

Guppedantha Manasu 29 July Today Episode 515 : ఎపిసోడ్ 515 గుప్పెడంత మనసు సీరియల్ 29-july-2022 ముందుగా మీ కోసం…….రిషి స్టాఫ్రూమ్లో వసుధార వచ్చి తనకుతాను మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వచ్చే నేను లోపలికి రావచ్చా అని అడుగుతాడు. రండి సార్ అని అనగానే రిషి లోపలికి వెళతాడు. అక్కడ మీటింగ్ జరుగుతుంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు రిషి సంతోషం సార్ అందుకే ఇలా వచ్చాను అని చెబుతుంది వసుదార. ఎందుకు అంత సంతోషం అని అడుగుతాడు రిషి.

నా సంతోషానికి, ఆనందానికి ఇది అనే కారణం చెప్పలేను సార్ గొప్ప ఆనందం కలిగినపుడు ఇలా చాటుగా వచ్చి సంతోషపడితే చాలా బావుంటుంది సార్ అందుకే నేనెలా వచ్చాను అని చెబుతోంది వసుధార.రిషి సార్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు చాలా మంచి గిఫ్ట్ ఇస్తాను సార్ అని వసుధరా మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్కడ చదువుల పండగ మీటింగ్ జరుగుతుంటె ఇక్కడే ఉంటావ పద వెళ్దాం అంటే వసుధార ఎక్కడికి సార్ అని అనగానే ముందు పద వెళ్దామని వసుధార చేయి పట్టుకొని లాక్కొని తీసుకెళ్తూ వుంటాడు రిషి.

Guppedantha Manasu 29 July Today Episode 515

వసుధార చేయిపట్టుకుని తీసుకెళ్తుంటే వసుధార చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ వెళ్తోంటే వాళ్ళకి సాక్షి ఎదురుపడుతూ ఉంటుంది సాక్షిని చూడగానే రిషి వసుధార చెయ్యి వదిలేస్తాడు .చదువు పన్నాగమే టీమ్ అక్కడికి వెళ్దాం పదండి అనే ముగ్గురు మీటింగ్ దగ్గరికి వెళతారు .మీటింగ్ తర్వాత భోజనాలు జరుగుతోంటే వసుధార దగ్గరకి రిషీ వెళ్తాడో అదిచూసి సాక్షి దేవయాని, వాళ్లిద్దరూ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.సాక్షి కావాలనే భోజనం తీసుకొని రిషి దగ్గరికి వెళ్లి తినండి అని అడుగుతోంది.

Guppedantha Manasu 29 July Today Episode 515 :చదువులో పండగ మీటింగ్ లో వసుధార స్పెషల్ గిఫ్ట్ తో రిషికి ప్రపోజ్ చేయబోతుంది

వసుధార మీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు వేరేవాళ్లు తినకుండా ఆగారు సార్ అని చెపుతోంది వసుధార.నీ కోసం తినకుండా ఆగింది ఎవరు అని సాక్షి అనగానే. గౌతమ్ అక్కడికి వచ్చే అవును ని కోసం చాలామంది వచ్చారు స్టూడెంట్స్ అందరూ నీ కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లతో కలిసి తి౦టె బావుంటుంది అని చెప్పి గౌతమ్ రిషిని తీసుకువెళ్ళడు.ఇక ఆ తర్వాత రిషి ప్రపోజ్ చేసిన రోజు గిఫ్ట్ని సేమ్ అలాగే వసుధార తయారుచేసి ఐలవ్యూ అని రాసి రిషికి ప్రపోజ్ చెయ్యాలని నిర్ణయించుకుంటుంది.రిషి కి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అవుతుంది వసుధార.

అనుకోకుండా వసుధార దగ్గరికి రిషి వస్తాడు ఇంతలో వసుధార ఆ కేస్ని ప్యాకింగ్ చేసేస్తుంది.చదువులో పండగ వదిలేసిన ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రిషి. చదువులు పండగ సక్సెస్ అయ్యింది కదా సార్ అని చెప్పి వసుధార షేక్ హ్యాండ్ ఇస్తుంది.నా కోసం ఒక గిఫ్ట్ ఇస్తానన్న కదా అని అడుగుతాడు రిషి తర్వాత ఇష్టానుసార అని వసుధార చెప్తోంది. వసుధార చేతిలోవున్న గిఫ్ట్నే లాక్కుపోతాడు రిషి .రిషీ గిఫ్ట్ తీసుకొనే ఓపెన్ చెయ్యబోతాడో కానీ మళ్లీ ఇంతలో తిరిగి ఇచ్చేసి నీకు నచ్చినప్పుడైనాకు గిఫ్ట్ ఏవు అని అనుకుంటాడు రిషి.

వీళ్లిద్దరూ మాట్లాడుకునేది సాక్షి కూడా చూస్తూ ఉంటుంది.నువ్వు ఎలాగైనా సక్సెస్ సాధించాలి అనే తర్వాత దేవయాని సాక్షితో చెప్తుంది.ఇక ఆ తర్వాత రిషి వాళ్ల పెదనాన్న తాతయ్య గారి పేరు నిలబెడుతున్న రిషి ఇలాగే అన్ని సక్సెస్ సాధించాలని పొగుడుతాడు.రిషి దగ్గరికి ప్రెస్ వాళ్లు వచ్చి మీటింగ్ బాగా జరిగింది మీ అమ్మగారు చాలా బాగా డిజైన్ చేశారు అనగానే రిషికి ఏం మాట్లాడాలో తెలియక ప్రెస్వాళ్లను అక్కడ కూర్చోబెట్టు వెళ్లి అనే గౌతమ్ కి చెప్తాడు.రిషికి సాక్షి చాలా మెసేజ్లు చేస్తూ ఉంటుంది కానీ రిషి వాటిని చూడడు.

ఏంటి నేనెన్ని మెసేజ్లు చేసిన రిషి చుడతెడు. రిషి పొగరు నేను తగ్గిస్తాను వసుధార రూపంలో అని సాక్షి అనుకుంటూ ఉంటుంది.ప్రెస్ మీట్ లో మహేంద్ర మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి వసుధార గిఫ్ట్ప్యాక్ తీసుకుని వస్తోంది.మహీంద్రా రిషినే మాట్లాడమని కోరతాడు రిషి మాట్లాడటం మొదలు పెడతాడు. ముందుగా పెదనాన్నని స్టేజ్ మీదికి ఆహ్వానిస్తున్నానని చెప్తాడు. తర్వాత వాళ్ల పెద్దమ్మ ని పిలుస్తాడు. ఇక తర్వాత జగతి మేడమ్ ని కూడా స్టేజ్ మీదికి రమ్మని పిలుస్తాడు రిషి

.అందరూ వచ్చి స్టేజ్ మీద కూర్చుంటారు.ఇంతలో సాక్షి లేచి నిలబడి చదువుల పండగ గురించి నేను మాట్లాడొచ్చా రిషి అని అడుగుతోంది. సరే మాట్లాడు అని చెప్పి రిషి వెళ్లికి వెళ్లి కూర్చుంటాడు.రిషి దగ్గరికి వసుధార వచ్చి సార్ నేను నీతో మాట్లాడాలి అని చెప్పగానే సరే మాట్లాడు అని అంటాడు రిషి. పక్కన వసుధర కూర్చొని గిఫ్ట్ప్యాక్ తీసి రిషికి ఇస్తుంది.రిషి గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుం

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago