Categories: entertainmentNews

Hema : సురేఖ వాణి కుమార్తె సుప్రీతపై హేమ కీలక వ్యాఖ్యలు… తనని దూరం పెట్టా అంటున్న హేమ…

Hema : ఇండస్ట్రీకి పరిచయం లేని పేరు హేమ. ఈమె ఎన్నో సినిమాలో బ్రహ్మానందం సరసన తన భార్యగా నటించి అందరి ఆదరణ పొందింది. తను ప్రతి సినిమాలో తన నటనతో ఎంతో క్రేజీను పెంచుకుంది. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి హేమ అక్క తోపు అని పేరును పొందింది. అయితే హేమ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. సురేఖ వాణి పై కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చెప్పారు. సురేఖ వాణి కూతురు సుప్రీత పై కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చెప్పింది. అయితే హేమ ఎన్నో సినిమాలను చేసి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. అయితే హేమ కొన్ని సమయాలలో ఘర్షణలను కూడా ఇంటి అడ్రస్ గా మారిపోతుంది. హేమ ఏ విషయమైనా స్ట్రైట్ గా మాట్లాడుతుంది. కాబట్టి హేమ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఘర్షణలలో పడుతుంది.

లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తను జాయిన్ అయి కొన్ని సంచలన వ్యాఖ్యలను చేశారు. హేమ తోటి ఆర్టిస్ట్ సురేఖ వాణి సంబంధించి మాట్లాడుతూ హేమ ఆమెపై సంచలన విషయాలను చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో హేమ తన మాటల్లో నాకు ప్రాణం కంటే ఎక్కువ అయినా ఫ్రెండ్ సురేఖ వాణి అని చెప్పింది. నేను ఆమెతో ఉంటే తను చాలా సంతోషపడుతుంది. అని చెప్పారు హేమ. అలాగే వారు కాకుండా హేమ తనయురాలు ఈషా అదేవిధంగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత కూడా వాళ్లలాగే చాలా మంచి సన్నిహితులు అని చెప్పారు హేమ. అయితే సురేఖ వాణి వారి ఇద్దరి మధ్య స్నేహబంధం చూసి ఈర్షతో వారిద్దరిని విడిపోయేలా ట్రై చేసింది. అని చెప్పారు. అలాగే అంతటితో ఆగకుండా సురేఖ వాణి ఆమె కుమార్తె సుప్రీత చదువుతున్న పాఠశాలని కూడా వదిలేసేలా చేసింది.

Hema : సురేఖ వాణిని దూరం పెట్టా అంటున్న హేమ…

Hema’s Viral comments on Surekha Vani’s daughter

ఆమెను వేరే పాఠశాలకు మార్పించేసింది. అని హేమ ఆరోపించింది. అయితే సుప్రీత మాత్రం ఈషా చదివే పాఠశాలకి మళ్ళీ వచ్చిందన్నారు. అయితే ఎందుకనగా సుప్రీత తను బోల్డ్ గా ఉండటమే కారణం అని తెలియజేశారు హేమ. అయితే సురేఖ వానితో ఈటీవులలో కొద్దిగా దూరం పెరిగిపోయింది అని అంటున్నారు హేమ. ఎందుకనగా తాను షూటింగ్ కు వెళ్లినప్పుడు సురేఖ వాణి గురించి కొన్ని రూమర్స్ వినిపించడం వలన తనకి కొద్దిగా గ్యాప్ ఇచ్చాను అని అంటున్న హేమ. అందువలన ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మా ఇద్దరి నడుమున చాలా గ్యాప్ వచ్చిందంటూ అంటున్న హేమ.

అయితే సురేఖ వాణి తో పాటు తన కుమార్తె సుప్రీత పై హేమ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోచెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై సురేఖవాణి ఎలా స్పందిస్తారో చూడాలి. లేటెస్ట్ గా సురేఖ వాణి తన కుమార్తె సుప్రీత బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేశారు. అయితే సురేఖ వాణి సంబంధించి మాట్లాడితే తను తెలుగు మూవీలలో కోడలు, భార్య, తల్లి పాత్రల్లో పోషిస్తూ తనకంటూ రేంజ్ ను అమర్చుకుంది. సురేఖ వాణి పాత్ర ఆర్టిస్ట్ గా చాలా మూవీలలో చేసింది. ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. దానిలో పార్ట్ గా తన కుమార్తెతో కలిసి అంతకుముందు కొన్ని వీడియోలను షేర్ చేసినట్లు అందరికీ తెలిసిన సంగతే.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago