I was molested for six years Nithya Menon's Viral comments
Nitya Menon : మూవీ ఇండస్ట్రీ పైకి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇండస్ట్రీలో తెరపై సినిమాలే కానీ, ప్రోగ్రామ్స్ ఏ కానీ, సీరియల్స్ ఏ కానీ ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ అవన్నీ చూస్తూ ఫిదా అయిపోతుంటారు. తెరపై వారు నవ్వుతూ వారి అభిమానులను నవ్విస్తూ ఉంటారు. కానీ ఇండస్ట్రీ లోపల చూస్తే దాన్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుస్తుంది. అయితే ఈ ఇండస్ట్రీలో ఆడవారు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయట. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందుల్ని కొందరు బయటికి చెప్పుకోరు. ఎందుకనగా సమస్యకు ఎదురు వెళ్తే ఇంకొక 10 సమస్యలు వస్తాయేమో వాటి చుట్టూ ఎవరు తిరుగుతారు అని చాలామంది చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉంటారు. అయితే మీటు ఉద్యమం జరిగిన టైం లో ఎన్నో రకాల లైంగిక అరాచకాలు, అలాగే కొన్ని ఇబ్బందులు ఆడవారిని పెట్టే వారట..
అందులో చిన్న చిన్న ఆర్టిస్టులే కాకుండా పెద్దపెద్ద హీరోయిన్స్ ని కూడా ఇలా లైంగిక వేదింపులకు గురయ్యారట. అయితే ప్రస్తుతం ఈ వరుసలో తను ఎన్నో సినిమాలు చేసి ఎంతో పాపులర్ అయిన హీరోయిన్ నిత్యామీనన్. అయితే ఈ లిస్టులో ఆమె కూడా చేరారు. వాస్తవానికి ఈ అమ్మడు నేను వేధింపులకి గురయ్యానని చెప్పడం అనేది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ బ్యూటీ ని ఎవరు లైంగిక వేధింపులకు గురి చేశారు. అసలు ఎందుకు చేశారు అనేది తెలుసుకుందాం. అయితే ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలతో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిత్యామీనన్ ను తాజాగా సందర్భంలో ఈ బ్యూటీ తను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల గురించి తను చెప్పింది.
ఈ భామ సంతోష్ వర్గీస్ అనే ఒక వ్యక్తిని తన వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి చేసేసుకున్నారు. ఆరు సంవత్సరాల వరకు నిత్యామీనన్ ను సంతోష్ తన ఇమేజ్ ను దెబ్బ తీశాడని ఈ అమ్మడు చెప్పింది. దీని గురించి తన అమ్మ నాన్నలు తనకి సపోర్ట్ గా ఉన్నారని. తనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని ఈ బ్యూటీ పేర్కొన్నారు. అయితే ఈ అమ్మడు సంతోషిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన సమాచారాలు అన్నిట్లో వాస్తవం లేదు. అని అమ్మడు తెలియజేశారు. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు తిరుచిత్రాంబలం మూవీలో హీరో ధనుష్ సరసన హీరోయిన్గా చేస్తున్నారు. అయితే ఈ మూవీ 18 ఆగస్టున విడుదల అవ్వనుంది. అయితే ఈమె హీరోయిన్ గానే కాకుండా ఇటీవల లో నిర్మాతగాను చేస్తోంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…