Categories: entertainmentNews

Intinti Gruhalakshmi 9 August Today Episode 706 : సామ్రాట్ తో వైజాగ్ ప్రయాణానికి ఒప్పుకున్న తులసి కుటుంబం, సామ్రాట్ కలలోకి వచ్చినా తులసి

Intinti Gruhalakshmi 9 August Today Episode 706 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్(706 episode) ఎపిసోడ్ ముందుగా మీ కోసం. లాస్య, నందు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నందు, లాస్యతో ఎలాగైనా తులసి వైజాగ్కి వెళ్లకుండా ఆపాలి అని అంటాడు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడతాడు, అమ్మ సామ్రాట్ మంచివాడు కాదు అని అనగానే,అయితే నీ పెళ్లాం జాగ్రత్త అని అంటుంది. అప్పుడు నందు లాస్యను చూసుకోవడానికి నేనున్నాను, నా భయమంతా తులసి గురించే అని అనగానే, అప్పుడు నందు వాళ్ళ అమ్మ ఒక తిoగరొడిని కట్టుకొని, పాతికేళ్లు కాపురం చేసి, డక్క ముక్క తిని అది రాడు తేలిపోయింది, దాని సంగతి అది చూసుకుంటుంది, అనవసరంగా నువ్వు దాని గురించి ఆలోచించి, బీపీ పెంచుకోమాకే అంటుంది. అప్పుడు నందు నేను చెప్పేది తులసి గురించి కాదు, సామ్రాట్ గురించి చెప్పేది వినమ్మా మన కుటుంబం పరువు గురించి ఆలోచించి ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో, తులసి అడగ్గానే పంపించకు అని అంటాడు.దాంతో వాళ్ల అమ్మ ఫోన్ కట్ చేస్తుంది.

తులసి వాళ్ల అత్తమామల దగ్గరికి వచ్చి, వైజాగ్ ప్రయాణం గురించి అడుగుదాం అని అనుకుంటుా ఉంటుంది, ఇంతలో వాళ్ల అత్త ఇలా భయపడితే ఎలా, తులసీ వైజాగ్ ప్రయాణం ఏం చేశావ్ అని అనడంతో, వాళ్ళ మామ ప్రయాణం ఏంటి అని అనగానే, ఇలా వైజాగ్ కి వెళ్లాలి అని చెబుతుంది వాళ్ల అత్త, దాంతో తులసి మీకు ముందే తెలుసా అంటే, తెలుసు అని అంటుంది.ఇలా వీళ్లు మాట్లాడుతూ ఉంటారు. ఒకవైపు సామ్రాట్, హనీ పాపతో నిద్రపో అమ్మా అని చెబుతాడు, కానీ పాప నిద్రపోదు, అమ్మ ప్రేమ గురించి అన్నీ అడుగుతూ ఉంటుంది, అప్పుడు సామ్రాట్ ఆ దేవుడు అందరికి అన్ని ఇవ్వడు అమ్మ, ఏది ఇచ్చాడొ దాంతో తృప్తిపడాలి, నా ఒడిలో తలపెట్టుకొని పడుకొ నీకు కధ చెబుతాను అని అంటాడు.

Intinti Gruhalakshmi 9 August Today Episode 706 : సామ్రాట్ తో వైజాగ్ ప్రయాణానికి ఒప్పుకున్న తులసి కుటుంబం

Intinti Gruhalakshmi 9 August Today Episode 706

అప్పుడు పాప అమ్మ అంటే తులసి అంటీ లాగానే ఉంటుందేమో, నాకు అంటీ తినిపిస్తే తినాలనిపిస్తుంది. ఆంటీని అమ్మా అని పిలవాలనిపిస్తుంది కానీ, ఏమంటుందో అని భయం, ఇలా తులసి గురించి మాట్లాడుతూ పడుకుంటుంది, అప్పుడు సామ్రాట్ హనీ పాప వేసిన తులసి ఫొటో డ్రాయింగ్ని చూస్తూ, ఆలోచిస్తూ నిద్రపోతాడు.సామ్రాట్ కి తులసి వీణ వాయిస్తూ ఉన్నట్టు, కళ వస్తుంది, ఒక్క సారి ఉలిక్కిపడతాడు.ఎందుకు నాకిలాంటి కలొచ్చింది, నా మనసు ఎందుకు ఇలాంటి భ్రమలోకి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు, తులసి నా ఫ్రెండ్ మాత్రమే అని అనుకుంటూ ఉంటాడు. తులసి ప్రయాణానికి అందరూ ఒప్పుకుంటారు, అందరూ ఆల్ ద బెస్ట్ చెబుతారు, కానీ అభి చెప్పడు, అప్పుడు ప్రేమ్ పాతకాలపు అయినా నానమ్మ ఒప్పుకుంది కానీ, నువ్వు ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు అని ప్రేమ్, అభిని అంటాడు.

ఇలా అందరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.అప్పుడు అంకిత ఆంటీ ఫ్లైట్లోనే కదా వెళ్లేది అనగానే, ఆ అవును అని అంటోంది తులసి, అప్పుడు దివ్య మామ్ ఫ్లైట్లో ఎయిర్హోస్టెస్ ఉంటారు నాలాగే అందoగా అని అనగానే, ప్రేమ్ నువ్వు అందంగా ఏం లేవు కదా అని, కొద్దిసేపు ఇలా అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు, ఇంతకు వాళ్ల పని ఏంటి అని తులసి అనగానే, నేను చేసి చూపిస్తాను మామ్ అని, దివ్య ఇమిటేట్ చేస్తూ ఉంటుంది.ఇలా వీళ్ళు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు, తరువాత నందు ఆలోచిస్తూ ఉంటాడు, లాస్య భోజనానికి పిలుస్తుంది, ఆకలి లేదు అని అనడంతో, ఆకలి లేదా తినాలని లేదా అని లాస్య అంటుంది.మళ్లీ తులసి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు వైజాగ్ ప్రయాణానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా లేదా అని, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago