Jagapathi Babu shocking comments on politics
Jagapathi Babu : పాత్ర ఏదైనా సరే జీవించేస్తాడు జగపతిబాబు. ఒకప్పుడు హీరోగా నటించిన బాబు తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. ఓటీటీ లు వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ ని కూడా రఫ్ఫార్డిం చేస్తున్నాడు జగత్ జగపతిబాబు ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్ లో వస్తున్న పరంపర టూ సిరీస్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. లేటెస్ట్ గా జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించారు.
సినిమానే ఒక మాయ… పొలిటికల్స్ మరో మాయా లోకం. ఆ మాయాలోకం అర్థం చేసుకోవడం నావల్ల కాదు అంటూ , అంతా ఓపిక నాకు లేదు అంటూ.. కాబట్టి రాజకీయాల గురించి నేను ఆలోచించడం లేదు అని. నలుగురితో మాట్లాడే తెలివేలేదు అటువంటి రాజకీయాలలోకి అడుగుపెట్టడం చాలా కష్టమంటూ చెప్పాడు. నాలాంటి వాడు రాజకీయాల్లో పనికిరాడు. రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేదు.
కాబట్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం. నేను ఒక పార్టీ పెట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అంటూ చెప్పాడు జగపతిబాబు. ఒకప్పుడు నా కూతుర్ని సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టనివ్వలేదు. పొలిటికల్ ఎంట్రీపై జగపతిబాబు ఇచ్చిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ వీడియో దేశమంతా చక్కెర కొడుతుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…