Categories: entertainmentNews

Janvi Kapoor : ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ గా జాన్వి… తలపొగరుతో అలా అన్నదా….

Janvi Kapoor : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఎంపిక విషయంలో అతి చూసి అడుగులు వేస్తున్నాడు. వరుసగా కొరటాల శివ మరియు ప్రశాంతి నీల్ దర్శకత్వంలో రెండు పాన్ ఇండియా సినిమాలు నటించేందుకు సిద్ధమవుతున్నాడు. కొరటాల శివ తో చేస్తున్న ఎన్టీఆర్ సినిమా గత ఆరు నెలల నుంచి సెట్స్ పైకి వస్తుందన్న ప్రచారమే నడుస్తుంది కానీ ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో స్టోరీ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. నటీనటుల విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే ఈ సినిమా కి వెళ్లేందుకు చాలా సమయం తీసుకుంటుంది. పైగా కొరటాల శివ కెరియర్ పరంగా కూడా ఈ సినిమా ఎంతో పకడ్బందీగా తీయడానికి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల శివ చాలామంది హీరోయిన్లను వెతుకుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కొరటాల ఈ సినిమాలో చేసే హీరోయిన్ కోసం చేయని ప్రయత్నం లేదని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనేకమంది హీరోయిన్లుగా అనుకోగా ఎవరిని ఫైనల్ చేయలేదని టాక్. అంతేకాకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రావడంతో హీరోయిన్ ఎంపిక చాలా కీలకం కానుంది అటు నార్త్ ఇటు సౌత్ జనాలను ఆకట్టుకునేలా ఉండటం కోసం హీరోయిన్ ని ఎంపిక విషయంలో ఆచితీసి అడుగులు వేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

Jnavi kapoor got a chance in ntr 30 movie but asking over remunaration

మొదట ఈ సినిమాలో హీరోయిన్ కోసం సమంత, జాన్వి కపూర్, కియరా అద్వాని ఇలా చాలా పేర్లు వినిపించాయి. ముందుగా సమంతాను కొరటాల సంప్రదించగా సమంత చెప్పిన సమాధానం తో కొరటాలకు దిమ్మ తిరిగి పోయిందట. ఏకంగా ఈ సినిమా కోసం నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట. అయితే ప్రొడ్యూసర్లు ఈ సినిమాలో హీరోయిన్ కోసం 2.5 కోట్లు మాత్రమే బడ్జెట్ అనుకోవడం జరిగింది. తర్వాత జాన్వి మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ బాగుంటుందని అంతేకాకుండా ఆమె తెలుగులో పరిచయం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది అన్న వార్తలతో ఆమెని సంప్రదించారట. అయితే ఆమె అడిగిన రెమ్యూనరేషన్ కి కొరటాల మైండ్ బ్లాక్ అయిపోయిందట.

Janvi Kapoor : తలపొగరుతో అలా అన్నదా….

ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేయడం అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది. జాన్వి కపూర్ కు సరైన హిట్టు లేకపోయినా ఇంత రేటు అడుగుతుండడంతో ఎవరి నోటి వెంట మాట రాలేదు. అంతేకాకుండా ఆమె తల్లి శ్రీదేవిని స్టార్ని చేసిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆమెకు తెలుగులో అవకాశం కల్పించడానికి వెళ్తే ఇంత చిన్నచూపు చూస్తుందా అని అందరూ అనుకుంటున్నారట. మామూలుగానే ఈ అమ్మడికి యాసిడ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువే అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశం వస్తే ఇంత డిమాండ్ చేస్తుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారట.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago