Categories: entertainmentNews

Jr NTR : ఆస్కార్ నామినేషన్లలో నిలిచిన జూనియర్ ఎన్టీఆర్.. సంతోషంలో తారక్ ఫ్యాన్స్…..

Jr NTR : రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో తారకు చేసిన విన్యాసాలు మరియు తన నటన సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ చేసిన సాహసాలకు గాను ప్రపంచ స్థాయిలో ఈ సినిమాకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ సినిమాలో ప్రతి సీన్ తెరకెక్కించిన విధానం రాజమౌళి యొక్క దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ జీవించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తాజాగా ఎన్టీఆర్ అభిమానులను సంతోషపరిచే ఒక వార్త ఒకటి వచ్చింది. ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయిలో ఉత్తమ నటులకు ఉత్తమ సినిమాలకు ఇచ్చే అవార్డుల నామినేషన్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ నిలవడం ప్రతి తెలుగువాడు గర్వించయదగ్గ విషయం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రదర్శనకు గాను ఆస్కార్ అవార్డుల నామినేషన్లలో ఉత్తమ నటుడిగా నామినేట్ అవ్వడం గమనార్హం. వెరైటీ మ్యాగజైన్ ఈసారి ఉత్తమ నటుడిగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ నామినేషన్లో ఉంటాడు అన్నట్లుగా అంచనా వేయడం జరిగింది.

Jr NTR : ఆస్కార్ నామినేషన్లలో నిలిచిన జూనియర్ ఎన్టీఆర్

Jr. NTR selected best actor for Oscar nominations for rrr movie

దీనిలో భాగంగా ఆల్ కటెండర్స్ లిస్ట్ లో ఉత్తమ నటుడు క్యారెక్టర్లలో ఎన్టీఆర్ పేరును ఉంచడం జరిగింది.  ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు వారి వసూళ్లు సంపాదించడంతోపాటు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏ కాక రామ్ చరణ్ కూడా తన అత్యుత్తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. కాగా ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago