Categories: entertainmentNews

Kalyan Ram : బింబిసార మూవీతో మన అందరి ముందుకు రాబోతున్న కల్యాణ్ రామ్

Kalyan Ram : యూట్యూబ్ లో “బింబిసార” ట్రైలర్ అదరగొడుతుంది, దాంట్లో కల్యాణ్ రామ్ వేషధారణ చూస్తే అందరి మతులు పోవాల్సిందే సరికొత్త రూపంలో కనిపించి అందరికి కన్నుల పండగ అనిపించేలా ఉంది ట్రైలర్ ఇలాంటి పాత్ర చేయడం కల్యాణ్ రామ్ మొదటిసారి బింబిసార ట్రైలర్ లో ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు అనే మాటతో విడుదల అయిన ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ సృష్టిస్తోంది ఈ ట్రైలర్ కు తెలుగు సినీ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. డబుల్ యాక్షన్ తో వస్తూ పవర్ ఫుల్ సబ్జెక్ట్ లతో కల్యాణ్ రామ్ ప్రేక్షకుల మనసులను దోచుకుంటాడు. జులై 4 న విడుదలైన ఈ ట్రైలర్ 15 మిలియన్ వ్యూస్ తో సరికొత్త ధోరణితో విడుదలైన ట్రైలర్స్ లో మొదటి స్థానంలో ఉంది.

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్లో రామ్ నటించిన ది వారియర్ చాలా ఎక్కువ మంది వ్యూస్ తో ముందుకు వెళుతుంది. ప్రస్తుతం ఈ బింబిసార ట్రైలర్స్ దాన్ని మించి ముందుకు సాగిపోతుంది కళ్యాణ్ రామ్ తన కెరియర్ చాలా సినిమాలు చేసినా ఈ బింబిసార మూవీకి మాత్రంఎక్కువ వ్యూస్, ఎక్కువ లైకులు సాధించిన ట్రైలర్ గా నిలిచిపోయింది. ఈ మూవీలో కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యాక్షన్ ఫాంటసీ మూవీ ఆగష్టు అయిదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బింబిసారా మూవీకి మల్లిడి వసిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు, ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించారు, కల్యాణ్ రామ్ తొలిచూపులోనే అనే మూవీతో హీరో గా పరిచయం అయ్యాడు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

Kalyan Ram : బింబిసార మూవీతో మన అందరి ముందుకు రాబోతున్న కల్యాణ్ రామ్

Kalyan ram movie Bimbisara trailer

అభిమన్యు, అతనొక్కడే, అసాధ్యుడు, విజయదశమి, లక్ష్మీకల్యాణం, హరే రామ్, జయీభవ, కత్తి, ఓం త్రీడీ, పటాస్, షేర్, ఇజం, ఎమ్మెల్యే, నా నువ్వే, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, వన్ వన్ ఎయిట్, ఎంత మంచి వాడావురా ఇలా ఎన్నో మూవీస్ తో మన ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఒక్కో సినిమాతో ఒక్కో పాత్రలో ఎంతగానో అలరించాడు తన నటనను చాటి చూపించాడు. తన కెరియర్ లో కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అయినా సరే కల్యాణ్ రామ్ ఎక్కడా వెనకడుగు వేయకుండా తన ప్రయత్నాలు సాగిస్తున్నారు.

కొన్ని కొన్ని సినిమాల్లో అయితే తన నటనకి వంద కి వంద మార్కులు పడ్డాయి, కత్తి మూవీ లో చెల్లెలి కోసం అన్నయ్య పడే తాపత్రయం కనిపిస్తుంది,వన్ వన్ ఎయిట్ మూవీలో ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం కలల రూపంలో తెలుసుకొని తనకు న్యాయం జరిగేలా చేసి మంచి పాత్రను పోషిస్తాడు, ఎంత మంచివాడవురా మూవీలో అయితే ఇక చెప్పనక్కర్లేదు చాలా కొత్తగా ఎమోషన్స్ సప్లై అనే కొత్త కాన్సెప్ట్ తో అందరి మనసులను దోచుకున్నాడు. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా తన నటనను నిరూపించుకుంటూ అందరిలో నిలిచిపోయాడు కల్యాణ్ రామ్. కల్యాణ్ రామ్ చేసే ఈ బింబిసార మూవీ మంచి హిట్ కొట్టి తనకు మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago