Categories: entertainmentNews

Karthika Deepam 22 September Today Episode : మౌనిత ప్లే చేసిన డ్రామా మామూలుగా లేదుగా… ఇక కుమిలిపోతున్న దీప… మౌనితని వెతుక్కుంటూ వస్తున్న సౌందర్య…

Karthika Deepam 22 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1464 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… హిమ సౌర్య దగ్గరికి వెళుతున్నట్లు ఒక లెటర్ రాసి అక్కడ పెట్టడంతో ఆనంద్ రావు అది చూసి చదువుతూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆనందరావు మేమేం పాపం చేసుకున్నావో కొడుకు, కోడలు దూరమయ్యారు. ఇప్పుడు మనవరాలు కూడా ఇలా అయ్యారేంటి దేవుడా అని ఏడుస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని సౌందర్య కి చెప్పడం కోసం వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మౌనిత కార్తీక్ ని బాబుని తీసుకొని వెళ్తూ ఉంటుంది. వేనక దీప ఫాలో అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళు వెళుతూ ఉంటారు. కట్ చేస్తే ఆనంద్ రావు సౌందర్య కి ఫోన్ చేసి హిమ ఇంట్లోంచి వెళ్లిపోయింది. అన్న విషయాన్ని చెప్తాడు. అప్పుడు సౌందర్య ఎక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆనందరావు సౌర్య దగ్గరికి వెళ్తున్న తనని చూసుకోవాలి. అని లెటర్ రాసి వెళ్లిపోయింది అని చెప్తాడు. అప్పుడు సౌందర్య సరే మీరేం కంగారు పడకండి శౌర్య ఉన్నది ఇక్కడే కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అని చెప్తుంది. కట్ చేస్తే మౌనిత ఒక పెద్ద డ్రామా ఆడుతూ పెళ్లయిన కొత్తలో మనం ఇక్కడ బట్టలు కోట్టు పెట్టామని వారి పేర్లు ఉన్న బోర్డుని కార్తీక్ చూపిస్తుంది.

Karthika Deepam 22 September Today Episode : మౌనిత ప్లే చేసిన డ్రామా మామూలుగా లేదుగా…

అప్పుడు కార్తీక్ అవునా ఇప్పుడు ఎందుకు మూసేసింది అని అడగగా… ఇక్కడ పెద్దగా బేరాలు లేకపోయేసరికి మనం అక్కడికి వచ్చి బోటిక్ పెట్టుకున్నామని చెప్తుంది. ఇంకా ముందుకు పద మన ఊరు వాళ్ళు ఉన్నారు అని చెప్తుంది. అప్పుడు దీప కూడా అది చూస్తుంది. ముందుకొచ్చి కారు దిగాగానే మౌనిత సెట్ చేసిన మనుషులు అందరూ గబగబా వాళ్ల దగ్గరికి వచ్చి అంత డ్రామా ఆడుతూ ఉంటారు. ఏం కార్తీక్ బాబు బాగున్నావా నేను సూరమ్మత్తని అన్నట్లుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా డ్రామా ప్లే చేస్తూ ఉంటారు. అప్పుడు దీపా అదంతా చూస్తూ ఇదేదో మాయ చేస్తుంది. ఆయన్ని దాని మాయలో వేసుకోవాలని చూస్తుంది. అని ఆ మాయలో పడకముందే నేను వెళ్ళాలి. అంటూ డాక్టర్ బాబు దగ్గరికి వెళ్లి ఇదంతా డ్రామా ఇది ఆడిస్తున్న డ్రామా వీళ్లంతా నీ వాళ్లు కాదు.. అని అంటుండగా.. ఒక ఆవిడ దీప నీ ఇదొక టక్కులాడి దీని మొగుడు ఆర్ఎంపీ డాక్టర్ ఇది మీ ఇంట్లో వంటలు చేసేది అది నీ మీద మనసు పడింది. అని దీపను తిడుతూ ఉండగా… అప్పుడు దీపా ఏడుస్తూ ఈ మౌనిత పెద్ద మాయలాడి వీళ్లంతా మీ వాళ్ళు కాదు.. ఇది మీ ఊరు కాదు అని చెప్తుండగా..

Karthika Deepam 22 September Today Episode

అప్పుడు కార్తీక్ ఒక్కసారిగా.. దీపని తిడుతూ ఇకనుంచి అయినా మంచిగా బతుకు వీళ్ళతో ఎందుకు మాటలు పడతావ్ అని అంటూ ఇక వెళ్దాం పదమోనిత అంటుండగా.. ఇంకొకళ్ళు సీన్లోకి ఎంట్రీ అయ్యి ఇంకాస్త డోస్ పెంచి తెగ యాక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ కావేరి ఇంటికి వెళ్లి పోతారు దీప మాత్రం అక్కడే ఉండే ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే సౌందర్య హిమ గురించి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆనందరావు లేదు.. సౌందర్యం మన ఇంటికి ఏదో పెద్ద శాపం తగిలింది. కాబట్టి ఒకదాని వెనక ఒకటి ఇలా జరుగుతున్నాయి అని అంటారు. అప్పుడు అంతలో మౌనిత గురించి ఒక ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కట్ చేస్తే మోనిత ఇంటికి వచ్చి అక్కడ జరిగిందంతా ఆలోచించుకుంటూ.. ఇక దీప తట్ట బుట్ట చదురుకొని పోయి ఉంటుంది. నేనంటే ఏమనుకుంటుందో అని అంటూ ఉంటుంది. అప్పుడు1 కార్తీక్ ని పిలిచి నీకు అనుమానం పోయిందా అని అడుగుతుంది. అప్పుడు సారీ మౌనిత నాకు ఇక అర్థమైంది అని అంటాడు. అప్పుడు మౌనిత నీ పని అయిపోయింది వంటలక్క ఇక కార్తీక్ నా సొంతం అని అనుకుంటూ ఉంటుంది.

అంతలో సౌందర్య మౌనితకి ఫోన్ చేస్తుంది. అప్పుడు హలో ఎవరు అని అడగగా… సౌందర్య మీరెవరు అని అడుగుతుంది. అప్పుడు మౌనిత ఇదొక బోటిక్ నీకేం కావాలి అని అంటుండగా… నేను సౌందర్యని అనగానే… కార్తీక్ సర్దుతున్న బొమ్మ కింద పడగానే కార్తీక్ చూసుకో అని అంటుంది. అప్పుడు సౌందర్య ఒక్కసారిగా కార్తీక్ అంటున్నావ్ ఏంటి అని అనగానే మౌనిత ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు సౌందర్య నాకు అప్పట్నుంచి అనుమానం వచ్చింది. నిజమైంది అది ఇప్పుడు కార్తిక్ అంటున్నది.. అంటే అంటే ఏదో జరుగుతుంది అని వెళ్దాం పద అని వాళ్ళు మౌనితని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఇక మౌనిత మాత్రం తెగ కంగారుపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏమైంది మోనిత ఫోన్ రాగానే అలా కంగారు పడుతున్నావు అని అంటాడు. అప్పుడు మౌనిత ఈరోజు అంతా జర్నీ చేసాం కదా.. నీకు అలా కనిపిస్తూ ఉంటుందిలే అని అనగానే అప్పుడు కార్తీక్ అయితే ఎందుకు అక్కడ కూర్చున్నవ్ వెళ్లి పడుకో అని అంటాడు. అప్పుడు నాకు ఇప్పుడు పడుకుంటే నైట్ నిద్ర పట్టదు అని అంటూ… మౌనిత ఆంటీ ఇక్కడికి వస్తే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago