Categories: entertainmentNews

Karthika Deepam 28 August Today Episode : మౌనితను నా భార్య అంటున్న కార్తీక్… ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న దీప…

: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు.  ఎపిసోడ్ 1443 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..సౌందర్య హిమకు నేను ఏదో విధంగా సౌర్యని తీసుకొస్తాను అని మాట ఇస్తుంది. అప్పుడు ఆనందరావు సౌర్యాని మనం బలవంతంగా తీసుకువస్తే బాగుండేది అని అంటాడు. అప్పుడు సౌందర్య దానిని బలవంతంగా తీసుకొస్తే ఉంటుందా ఒకవేళ దూరంగా పారిపోతే ఏం చేస్తారండి. అందుకే దానిని తీసుకురావడం ఒక్క క్షణం చాలు కానీ అది ఉంటుందనే గ్యారెంటీ లేదు కదా అని అంటుంది. కట్ చేస్తే మౌనిత అదే హోటల్ కి వస్తుంది. కానీ ఒకరినొకరు చూసుకోరు. మౌనిత కార్తీక్ గతం గుర్తొస్తుందో ఏమోనని భయపడుతూ ఉంటుంది.

కట్ చేస్తే దీప కార్తీక్ కోసం తిరుగుతూ ఉంటుంది. అంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. దీప కార్తీక్ ని చూసి తన దగ్గరికి వస్తుండగా.. శివ తనని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు దీప బాధపడుతూ అసలు వీళ్ళు ఎటు వెళ్తున్నారు.. అని వాళ్ళ కారు వెనక ఫాలో అవుతూ వెళ్తుంది. అప్పుడు కార్తీక్ మౌనిత ఇంటికి వెళ్లి ఆగి కారు దిగి లోపలికి వెళ్తూ ఉండగా… దీప ఆ ఇంట్లోకి వస్తుంది. అంతలో మౌనిత బయటికి వచ్చి కార్తీక్ నిన్ను బయటికి వెళ్ళొద్దన్నాను కదా ఎందుకు వెళ్లావు అని అంటుండగా.. దీప మౌనితను చూస్తుంది. అప్పుడు డాక్టర్ బాబు అని దగ్గరికి వెళ్తుండగా ఆగు అసలు నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు అని దీపాన్ని అంటాడు. దీప మౌనితను చూసి నేను అనుకున్నానే నువ్వే తీసుకొచ్చావని నువ్వు పెద్ద మాయలాడివి నీ దగ్గరే డాక్టర్ బాబూని పెట్టుకొని మళ్లీ పై తిరిగి ఫోటో పట్టుకొని వెతుకుతున్నావా..

Karthika Deepam 28 August Today Episode : మౌనితను నా భార్య అంటున్న కార్తీక్…

Karthika Deepam 28 August Today Episode

ఇవాళ నిన్ను చంపి అయినా సరే నా డాక్టర్ బాబు ని తీసుకెళ్తా.. అని మౌనితనీ కొట్టడానికి మీదికి వెళ్లి తనని గొంతు నలుముతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అసలు నువ్వు ఎవరు నా భార్యని ఎందుకు చంపాలని చూస్తున్నా. అని దీపని ఆపుతాడు. అప్పుడు మౌనిత శివ కలిసి ఈమె పిచ్చిది సార్ మిమ్మల్ని చూసి వాళ్ళ భర్త అనుకుంటుంది. అని తనని గుర్తుపట్టకుండా ఉండడం కోసం డ్రామాలాడుతూ ఉంటారు. ఇలా మౌనిత నన్ను చంపాలని చూస్తుంది. అందుకే నిన్ను బయటికి వెళ్లొద్దు అని చెప్పాను.. అని కార్తీక్ ని అంటుంది. అప్పుడు దీప డాక్టర్ బాబు మొనితా నీ భార్య నా.. మరి నేనెవరు. అని అంటుంది. అప్పుడు మీరు ఎవరో నాకు తెలియదండి అని అంటాడు. అప్పుడు దీప అయ్యో భగవంతుడా ఇది మనకి ఎంత అన్యాయం చేసిందో మీరు మర్చిపోయారా.. ఇది మనల్ని విడదీయాలని చూసింది అని మౌనిత గురించి చెప్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago