Categories: entertainmentNews

Karthika Deepam 5 September Today Episode : కార్తీక్ ని ముంబై తీసుకెళ్లాలనుకుంటున్న మోనిత… కార్తీక్ కు గతం గుర్తొచ్చేలా చేస్తున్న దీప…

Karthika Deepam 5 September Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదల అయింది. ఈరోజు ఎపిసోడ్ 1449 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంది. దీప తన చేతితో వంటలు చేసి కార్తీక్ ఆ వంటలు గుర్తుచేయాలని నేర్చుకుంది. నేను చేసిన వంటలు వాసన చూసి కార్తీక్ బాబు నా దగ్గరికి వచ్చి తెలిసిన మనిషి లాగే మాట్లాడుతున్నాడు. ఇంతలోనే మౌనిత దీప దగ్గరికి వచ్చి బిర్యానీ చేసి డాక్టర్ బాబు కి రుచి చూపించి గతం గుర్తుకు తెచ్చుకునేలా చేస్తావా అంటూ మౌనిత దీపాన్ని ఇంత తెలివిగా ఆలోచిస్తున్నావ్ అంటూ మండిపడుతుంది. దీప మౌనిత దగ్గరికి వెళ్లి బిర్యానీ ఒక్కటే కాదు ఇక నా దగ్గర చాలా వంటలు ఉన్నాయి అని మాట్లాడుతుంది. అప్పుడు మౌనిత ఇంత పెద్ద ప్లాన్ వేసావే దీప అంటూ వంటలు చేసి కార్తీక్ బాబుని వలలో వేసుకుందామానుకున్నావ అంటూ మౌనిత తన మనసులో అనుకుంటది. దీపను బయటకు వెళ్ళగొట్టడం కోసం మౌనిత ఒక ప్లాన్ వేస్తుంది.

Karthika Deepam 5 September Today Episode : కార్తీక్ కు గతం గుర్తొచ్చేలా చేస్తున్న దీప…

దీప రాకముందే డాక్టర్ బాబు ని బయటికి తీసుకువెళ్లాలని మౌనిత ప్లాన్ వేసింది. అక్కడ దీప కూరగాయలు కట్ చేస్తూ పిల్లల గురించి కార్తీక్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత కార్తీక్ ని ముంబై వెళ్ళిపోదాం, మీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు నువ్వు పెట్టి పెరిగింది అక్కడే అని చెప్తుంది. అయితే మాది ముంబై అంట మాది హైదరాబాద్ ఏమో మా వాళ్ళు అక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నా నువ్వేమో ముంబై అంటున్నావ్ వన్ పర్సెంట్ కూడా అవ్వట్లేదు అని అంటాడు. అప్పుడు మౌనిక మళ్లీ ఆకాశం కోసమే తీసుకెళ్తున్న అని అంటుంది. అప్పుడు కార్తీక్ అక్కడ ఎవరు ఉంటారు అని అడుగుతాడు. అప్పుడు అక్కడ అందరూ ఉంటారు అని చెప్తుంది మౌనిత అప్పుడు సరే అని నాకు ఆకలవుతుంది టిఫిన్ పెట్టు అని అంటాడు కార్తీక్. అప్పుడు మౌనిక టిఫిన్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. అయితే నీకు ఆకలిగా ఉంది అన్నావు కదా… ఆ వంట లెక్క దగ్గరికి వెళ్లి మనకి వంట చేసి ఇయ్యమని చెప్తాను అని మౌనిక దీప దగ్గరికి వెళ్లి చైర్ లో కూర్చుని కాలు మీద కాలేసుకుని ఊగుతూ ఉంటుంది. అప్పుడు దీప నువ్వా అని అడుగుతుంది. అప్పుడు నేనే వంటలక్క ఏం వంట చేశావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు దీప ఏంటి ఎక్కువ చేస్తున్నావ్ అని అంటుంది. అప్పుడు మౌనిత ఇకపై ఎక్కువ చేస్తూనే ఉంటా అని అంటుంది.

Karthika Deepam 5 September Today Episode

అప్పుడు దీప నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నా భర్తని నా నుంచి దూరం చేయలేవు అని అంటుంది. అప్పుడు మౌనిత నువ్వు ఈ వంటలు కాదు కదా ఏమి చేసినా కార్తీక్ నీవాడు అవ్వడు అని అంటుంది. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగింది నా డాక్టర్ బాబు నా దగ్గరికి వస్తాడు అని అంటుంది. అంటూ ఇద్దరూ ఘర్షణ పడుతూ ఉంటారు. తరువాత మౌనిత మీ డాక్టర్ బాబు బ్రేక్ ఫాస్ట్ కూడా నీతోనే చేయించమని చెప్పాడు చేసి తీసుకొని రా అని అంటుంది. ఆ మాత్రం భయం ఉండాలి. మౌనిత ని దీపా అంటుంది. కట్ చేస్తే సౌర్య ఆటోలో వెళుతూ వాళ్ళ అమ్మ నాన్నల్ని వెతుకుతూ ఉంటుంది. వారణాసిని వాళ్ళ అమ్మానాన్న గురించి అడుగుతూ ఉంటుంది. అప్పుడు వారణాసి వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారమ్మ ఒకవేళ వస్తే ఎప్పుడూ మన ఊరికి వచ్చేసిన అలా అని అంటాడు. అప్పుడు వస్తే ఇంటికి వస్తారు కదా.. అని అంటుంది. అప్పుడు వారణాసి సరే ఏదో ఒకటి చేసి అమ్మానాన్న వెతుకుదాం అని చెప్పి అమ్మ నాన్నలకి యాక్సిడెంట్ అయింది ఎక్కడ అని అడుగుతాడు సౌర్య ని అప్పుడు ఆ ప్లేస్ కి వస్తే నాకు కోపం ఇంకా ఎక్కువవుతుంది వద్దు వారణాసి అని అంటుంది శౌర్య. కట్ చేస్తే కార్తీక్ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. అప్పుడు నీకోసం టిఫిన్ చేయమని చెప్పడానికి వెళ్లాను అని అంటుంది.

అప్పుడు కార్తీక్ సరేగాని నిజంగానే మా వాళ్ళు ముంబైలోనే ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అంతలో దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. అప్పుడు కార్తీక్ రండి వంట లెక్క అని అంటాడు. దీప నీ ఎం టిఫిన్ చేసావు అని కార్తీక్ అడుగుతారు. అప్పుడు దీప ఉప్మా అని అంటుంది. అప్పుడు ఒక్కసారిగా కార్తీక్ కి గతంలోకి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత తీసుకొచ్చిన టిఫిన్ ని డాక్టర్ బాబుకి వడ్డిస్తూ ఉంటుంది. కార్తీక్ తింటూ ఉంటాడు. దీప గతం గుర్తొచ్చేలా చేస్తూ ఉంటుంది. మోనిత దీపపై మండిపడుతూ ఉంటుంది. దీప తెచ్చిన టిఫిన్ మౌనిత తినుకుంటూ ఒక్కసారిగా వాంటింగ్ అయినట్లుగా డ్రామాడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏమైంది మోనితా అని అడుగుతుంటాడు. అదే డ్రామాని మౌనిత కంటిన్యూ చేస్తూ ఉంటుంది కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు శివుని పిలుస్తూ.. డాక్టర్ని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు దీప ఇది నిజంగా పడిపోయిందా లేదా డ్రామాలాడుతుందా అని అంటూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మౌనిత ఆడిన డ్రామాలను కార్తీక్ నమ్మి.. దీప దగ్గరికి వెళ్లి తనపై మండిపడుతూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago