kollywood hero simbhu another love afire with keerthi suresh
Simbhu : కోలీవుడ్ సూపర్ స్టార్ శింభు గురించి తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడు. గతంలో ఈయన చేసిన సినిమాలు దాదాపు అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. బాక్సాఫీస్ ముందు సుబ్బు చేసిన ప్రతి సినిమా కనక వర్షం కురిపించిందని చెప్పొచ్చు. అయితే ఇతను రాను రాను హీరోయిన్స్ తో ఎఫైర్స్ పెట్టుకోవడం ప్రేమ పేరుతో అందరిని వాడుకోవడం లాంటి వార్తలు రావడంతో రాను రాను క్రేజ్ తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన పలు రకాల వీడియోలు ఫోటోలు పోయినంత పని అయింది. ఈ గ్రామంలో పొన్నాలు హాలీవుడ్ హీరో సింబు ఎవరికీ కను రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇప్పుడిప్పుడే పాపులారిటీ సంపాదించుకుంటూ మళ్ళీ స్థానంలోకి వచ్చాడు.
ఈ మధ్యకాలంలో శింబు చేసిన అన్ని సినిమాలు హిట్ అవుతూ ఉన్నాయి. దీంతో శింబు మళ్లీ తన పాత ఇమేజ్ కి దగ్గరవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఫ్రెష్ బ్యూటీతో పెట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శంభు తన సినిమాలో హీరోయిన్స్ తో రొమాన్స్ ఎంత పండిస్తాడో మనందరికీ తెలిసిందే. శంభో తను చేసిన ప్రతి హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో త్రిష, నయనతార, హన్సిక వంటి హీరోయిన్స్ తో ఇతను వ్యవహారాలు నడిపి వదిలి వేసినట్లుగా అందరికీ తెలిసిందే.
ఈ ఎఫైర్స్ కి సంబంధించి ప్రైవేట్ ఫోటోలు కూడా ఒకానొక టైం లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. హీరో మాటలకు ఎలాంటి అమ్మాయి అయినా పడిపోవాల్సిందే అని కోలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. రీసెంట్గా శంభో ఖాతాలో మరో హీరోయిన్ చేరినట్లుగా సమాచారం వస్తుంది. ఆమె ఎవరో కాదు మహానటి కీర్తి సురేష్. మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఎంత పేరు సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ కీర్తి సురేష్ శింబు వలలో పడింది అన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఈ క్రమంలోనే కీర్తి సురేష్ బర్త్ డే కు శింబు ఒక గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాగా కీర్తి సురేష్ శంభు మధ్యలో వ్యవహారం నడుస్తున్నట్లుగా మీడియాలో వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా కీర్తి సురేష్ శింభు మాయలో పడింది అని, ప్రస్తుతం వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని తెలుస్తోంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…